Begin typing your search above and press return to search.
అరవింద: 4 రోజులు 49 కోట్లు
By: Tupaki Desk | 15 Oct 2018 10:16 AM GMTయంగ్ టైగర్ ఎన్టీఆర్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన 'అరవింద సమేత' బాక్స్ ఆఫీస్ దగ్గర నాలుగో రోజు కూడా తన జోరు కొనసాగించింది. మొదటి వీకెండ్ లో వరల్డ్ వైడ్ కలెక్షన్స్ దాదాపు 70 కోట్ల షేర్ టచ్ చేయడంతో పాటుగా 100 కోట్ల గ్రాస్ మార్క్ కూడా క్రాస్ చేసింది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే 'అరవింద సమేత' రూ.49 కోట్ల షేర్ నమోదు చేసింది.
సినిమా థియేట్రికల్ రైట్స్ ను 90 కోట్ల పైగా అమ్మడం జరిగింది కాబట్టి బ్రేక్ ఈవెన్ మార్క్ చేరేందుకు ఈ వారంలో కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ నమోదు చేయడం అవసరం. పండగ సీజన్ కాబట్టి ఈ వారంలో కూడా కలెక్షన్స్ నిలకడగానే ఉండొచ్చని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 'అరవింద సమేత' టీమ్ కూడా ప్రమోషన్స్ జోరుగా చేస్తూ కలెక్షన్స్ నిలకడగా ఉంచేందుకు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఏపీ తెలంగాణాలలో 'అరవింద సమేత' మొదటి వారంతం కలెక్షన్స్ వివరాలపై ఒక లుక్కేయండి.
నైజాం - 13.82 cr
సీడెడ్ - 10.95 cr
ఉత్తరాంధ్ర - 5.57 cr
ఈస్ట్ - 4.05 cr
వెస్ట్ - 3.32 cr
కృష్ణ - 3.52 cr
గుంటూరు - 6.1 cr
నెల్లూరు - 1.80 cr
Total - Rs 49.13 cr (ఏపీ + తెలంగాణా ఫస్ట్ వీకెండ్ షేర్)