Begin typing your search above and press return to search.
5 రోజుల కలెక్షన్స్: హాఫ్ సెంచరీ కొట్టిన అరవింద
By: Tupaki Desk | 16 Oct 2018 5:42 AM GMTయంగ్ టైగర్ ఎన్టీఆర్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన 'అరవింద సమేత' విడుదలై ఇప్పటికే 5 రోజులయింది. లాంగ్ వీకెండ్ అడ్వాంటేజ్ ను ఫుల్లుగా ఉపయోగించుకున్న 'అరవింద సమేత' కు మొదటి సోమవారం రూపంలో మొదటి కఠిన పరిక్ష ఎదురైంది. సోమవారం నాడు తెలుగు రాష్ట్రాల్లో రూ. 3.55 కోట్ల షేర్ నమోదు చేసింది. మండే కలెక్షన్స్ డ్రాప్ అవ్వడంతో అనేది 'అరవింద సమేత' కు ఒక వార్నింగ్ సైన్ లాంటిదే. సోమవారం కలెక్షన్స్ చూస్తే ఎన్టీఆర్ సినిమా ఇకపై భారీ డైలీ కలెక్షన్ ఫిగర్స్ నమోదు చేయడం కష్టమేననే అభిప్రాయాన్ని ట్రేడ్ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.
కానీ దసరా పండగ కు ముఖ్యమైన చివరి మూడురోజులు అందరికీ హాలిడేస్ కాబట్టి 'అరవింద సమేత' బ్రేక్ ఈవెన్ మార్క్ ను చేరడం పెద్ద కష్టమేమీ కాదన్న వాదన కూడా లేకపోలేదు. 18 వ తారీఖున కొత్త సినిమా లు కూడా రిలీజ్ కు రెడీ అవుతున్నాయి కాబట్టి 'అరవింద సమేత' బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ కూడా మొదలవుతుంది.
ఇదిలా ఉంటే ఐదు రోజులకు గానూ ఏపీ తెలంగాణా లలో 'అరవింద సమేత' అర్థ సెంచరీ మార్కును దాటి రూ.52.65 కోట్ల షేర్ ను వసూలు చేసింది. రెండు తెలుగు రాష్ట్రాలలో ఏరియా వైజ్ కలెక్షన్స్ పై ఒక లుక్కేయండి .
నైజాం - 15.00 cr
సీడెడ్ - 11.81 cr
ఉత్తరాంధ్ర - 5.93 cr
ఈస్ట్ - 4.29 cr
వెస్ట్ - 3.52 cr
కృష్ణ - 3.77 cr
గుంటూరు - 6.37 cr
నెల్లూరు - 1.96 cr
Total - Rs 52.65 cr (ఏపీ + తెలంగాణా 5 రోజుల షేర్)