Begin typing your search above and press return to search.
మెగాస్టార్ విలన్ ఏమన్నాడంటే...
By: Tupaki Desk | 20 May 2016 10:54 AM GMTబాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ పెళ్లి ఖాయమైందని.. హిందీ మీడియా అంతా కోడై కూస్తోంది. మూడేళ్లకు పైగా ప్రేమించుకుంటున్న రొమేనియా మోడల్ కం లాయర్ లులియాతోనే సల్మాన్ మ్యారేజ్ సెటిల్ అయిందంటున్నారు. అంతే కాదు.. తన పుట్టిన రోజైన డిసెంబర్ 27నే మ్యారేజ్ డేట్ గా సల్లూ భాయ్ సెట్ చేసుకున్నాడనే టాక్ వినిపిస్తోంది. 51వ పుట్టిన రోజును పెళ్లి రోజుగా జరుపుకునేందుకు కండలవీరుడు సిద్ధమయ్యాడనే వార్తలు ఎక్కువైపోయాయి.
బాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనిపించుకున్న సల్మాన్ ఖాన్ పెళ్లిపై.. ఇప్పుడు అర్బాజ్ ఖాన్ కామెంట్స్ ఆశ్చర్యం కలిగించాయి. అన్నయ్య పెళ్లిపై డీటైల్స్ అడిగితే ఈ తమ్ముడు ఏమన్నాడో తెలుసా.. 'వినండి - మీరు అడగడానికి ఇది కరెక్ట్ టైం కాదు. అయినా.. నేను ఈ ప్రశ్నకు ఆన్సర్ ఇస్తానని అనుకుంటున్నారా?' అంటూ ఓ సలహాతో పాటు, ఎదురు ప్రశ్న కూడా వేసేసి తుర్రుమన్నాడు ఈ జై చిరంజీవ విలన్.
ఈ మధ్య కాలంలో సల్మాన్ - లులియా వంతూర్ లు కలిసి కనిపిస్తున్న సందర్భాలు పెరిగిపోతున్నాయి. పైగా సల్మాన్ తల్లి చేతిని పట్టుకుని లులియా నడిపిస్తున్న ఫోటోలు కూడా మీడియాకి చిక్కాయి. దీంతో వీరిద్దరికీ పెళ్లి ఖాయమైందనే టాక్ ఊపందుకుంది. అఫ్ కోర్స్.. ఇది కన్ఫాం అని ఇప్పటివరకూ ఎవరూ తేల్చలేదు లెండి.