Begin typing your search above and press return to search.
నాజూకు నడుముతో అరియానా గ్లామర్ షాక్..
By: Tupaki Desk | 19 Jan 2023 12:30 AM GMTరాంగోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేసి హాట్ అండ్ బోల్ట్ యాంకర్ గా పేరు తెచ్చుకున్న అరియానా గ్లోరీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ ఒక్క ఇంటర్వ్యూతో కాస్త పేరు సంపాదించిన ఈ ముద్దుగుమ్మ.. బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్ గా ఎంపికై.. చాలా మందికి దగ్గరైంది. నాజూకు భామగా కుర్రకారు మదిని కొల్లగొట్టింది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటే ఆ అమ్మడు తనకు సంబంధించిన అన్ని ఫొటోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది.
బోల్డ్ గా కనిపించడమే కాకుండా అలాంటి ఇంటర్వ్యూలు కూడా చేస్తుంది. ఏమాత్రం మొహమాటం లేకుండా తన చేయాలనుకున్నది చేసేస్తుంది. ముక్కుసూటిగా ఉన్నది ఉన్నట్లు మాట్లేడుస్తుంది. అందుకే ఈ బోల్డ్ బ్యూటీని చాలా మంది ఇష్టపడుతుంటారు. ఈమెకు బిగ్ బిస్ వల్లే విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఆ తర్వాత నుంచి పలు షోల్, వెబ్ సిరీస్ లలో నటిస్తూ దూసుకెల్తోంది తాజాగా ఈమెకు సంబంధించిన కొన్ని ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
వాటిలో నాజూకైన నడుము ఒంపుసొంపులను చూపిస్తూ.. కుర్రకారకు మత్తు ఎక్కిస్తోంది. కేవలం నడుమే కాదండోయ్.. ఎద అందాలను కూడా చూపిస్తూ.. ఏమీ తెలియనట్లుగా క్యూట్ గా చూస్తూ కనిపించింది.
ఈ ఫొటోను చూసిన నెటిజెన్లు ఏంటమ్మా క్యూటీ.. ఈ హాట్ ట్రీట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. నీ అందాన్ని చూసి మైమరిచిపోతున్నామని చెబుతున్నారు. సన్నజాజిలా ఉన్న నిన్ను చూస్తే నిద్ర కూడా రావట్లేదని అంటున్నారు.
బిగ్ బాస్ వల్ల వచ్చిన ఫాలోయింగ్ తో పాటు అక్కడ పరిచయమైన స్నేహితులతోనూ ఈ పాప ఫుల్లుగా ఎంజాయ్ చేస్తోంది. సోహెల్, అషు రెడ్డిలతో కలిసి అప్పుడప్పుడూ తెగ అల్లరి చేస్తోంది. వాటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను కూడా నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
అయితే ఈ బిగ్ బాస్ బ్యూటీ ఎక్కువగా యూత్ ఆడియన్స్ ను టార్గెట్ చేసుకొని రెచ్చిపోతున్నట్లు తెలుస్తోంది. అందుకే ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫోజులతో ఈ హా్ట్ బ్యూటీ ఫొటోలను షేర్ చేస్తుంది. ఈ అమ్మడి గ్లామర్ చూసి ఫిదా అవ్వడమే కాకుండా ఆమె అందాలపై కుర్రకారు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.