Begin typing your search above and press return to search.
కొన్ని బంధాలు బాధలో తోడుగా..
By: Tupaki Desk | 26 Jun 2018 5:16 PM GMTబాలీవుడ్ లో ప్రస్తుతం అందరి చూపు జాన్వీ కపూర్ పైనే ఉంది. శ్రీదేవి కూతురు నుంచి మొదటి సినిమా ఎప్పుడు వస్తుందా అని అభిమానులు చాలా ఆతృతగా ఎదురుచుస్తూన్నారు. మొదటి సినిమా దడఖ్ షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ అయ్యింది. మరికొన్ని రోజుల్లో ఆ సినిమా రిలీజ్ కానుంది. ఇకపోతే శ్రీదేవి మరణం తరువాత జాన్వీ ఆమె చెల్లెలు తల్లి లేని పిల్లలు అయ్యారని చాలా మంది జాలి చూపారు.
కానీ కపూర్ ఫ్యామిలీ అలాంటి కామెంట్స్ కి అప్పుడే చెక్ పెట్టేసింది. ప్రతి విషయంలో బోణి కపూర్ మొదటి భార్య పిల్లలు శ్రీదేవి కుతుళ్లకు అండగా వుంటున్నారు. అప్పట్లో శ్రీదేవి వారికి ధురాంగా ఉండేవారని.. వారి మధ్య మాటలు కూడా ఎక్కువగా ఉండవని కామెంట్స్ వచ్చాయి. కానీ కాలం మనిషిలో ఎంతో మార్పుని తెస్తుంది. కొన్ని బంధాలు బాధలో తోడుగా ఉంటాయని బోణి కపూర్ ఫ్యామిలీ నిరూపిస్తోంది. బోణి కపూర్ మొదటి భార్య పిల్లలు అర్జున్ కపూర్ - అన్షులా కపూర్ లు శ్రీదేవి కుతుళ్ళని కంటికి రెప్పలా చూసుకుంటున్నారు.
అర్జున్ కపూర్ పుట్టిన రోజు సందర్భంగా జాన్వీ కపూర్ అర్జున్ అన్షులాతో దిగిన కొన్ని ఫొటోస్ ని సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంది. మా ధైర్యానికి కారణం నువ్వే.. లవ్ యూ.. హ్యాపీ బర్త్‌డే అర్జున్ అన్నయ్య’ అంటూ జాన్వీ పోస్ట్ చేసిన పోటో అందరిని కదిలించింది.