Begin typing your search above and press return to search.
భూత్ పోలీస్` కోసం స్వయంగా దిగాడు
By: Tupaki Desk | 18 Sep 2021 11:30 AM GMTబాలీవుడ్ హాట్ బ్యూటీ మలైకా అరోరా ఖాన్ స్టార్ హీరో సల్మాన్‌ఖాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్ తో విడిపోయిన విషయం తెలిసిందే. అర్జున్ కపూర్ తో ప్రేమాయణం కారణంగా మలైకాకు అర్భాజ్ ఖాన్ విడాకులిచ్చిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి అర్జున్.. మలైకా జంట ముంబై వీధుల్లో చెట్టపట్టాలేసుకుని స్వేచ్ఛగా తిరిగేస్తోంది. ముంబై బాంద్రాలోని ఏ గల్లీలో చూసినా.. ఏ రెస్టారెంట్ లో చూసినా ఈ జంటే దర్శనమిస్తోంది. గత కొంత కాలంగా తరుచూ వార్తల్లో నిలుస్తోందీ జంట.
ఇదిలా వుంటే అర్జున్ కసూర్ నటిస్తున్న `భూత్ పోలీస్` ఇటీవలే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో విడుదలైంది. దీనికి మంచి ఆదరణ లభిస్తుండటంతో అర్జున్ కపూర్ ఈ మూవీ ప్రచార బాధ్యతల్ని స్వయంగా చూసుకుంటున్నాడు. పవన్ కిర్పలాణీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీలంకన్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్, ...యామీ గౌతమ్ హీరోయిన్ లుగా నటించారు. హారర్ కామెడీగా రూపొందిన ఈ మూవీలో సైఫ్ అలీఖాన్ కీలక పాత్రలో నటించాడు.
తాజాగా ఈ మూవీకి సంబంధించిన `రాత్ గయీ.. సో బాత్ గయీ..` అంటూ సైఫ్ అలీఖాన్,.. జాక్వెలిన్ లపై చిత్రీకరించిన వీడియో సాంగ్‌ని మేకర్స్ రిలీజ్ చేశారు. దీన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న అర్జున్ కపూర్ ఈ పాటని టిప్స్ ఇండియా యూట్యూబ్ ఛానల్ లో చూడాల్సిందిగా పేర్కొన్నాడు. ఇదిలా వుంటే ప్రియురాలు మలైకాతో డిన్నర్ డేట్ కి బయటికి వచ్చిన అర్జున్ కపూర్ మీడియా కంటికి చిక్కాడు. వైట్ షర్ట్ ముడివేసి, ..షార్ట్ జీన్స్ ధరించిన మలైకాని చేయి పట్టుకుని బయటికి తీసుకువస్తున్న అర్జున్ కపూర్ కెమెరాకి చిక్కాడు. ఇంకే ముందు కెమెరా లన్నీ క్లిక్ మన్నాయి. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి.