Begin typing your search above and press return to search.
నడుం ఒంపులే నాట్యం చేస్తే.. కిలిమిరే!!
By: Tupaki Desk | 28 Feb 2017 10:54 AM GMTనడుం ఒంపులే నాట్యం చేస్తే కిలిమిరే.. కిలిమిరే.. అంటూ వైవిఎస్ చౌదరి అప్పుడెప్పుడో ఒక పాట వేయించాడు. అయితే ఈ పాటను పదే పదే ప్రతీ సినిమాలోనూ ఏదో రూపంలో మన ఇండియన్ స్ర్కీన్ పై చూస్తూనే ఉంటాం. ఏ హీరోయిన్ ఎక్కడ తన నడుం అందాలతో లయబద్దమైన నృత్యాలు చేయించినా కూడా వెంటనే అందరికీ గుర్తొచ్చేది ఈ పాటే.
అప్పట్లో.. అంటే 2014లో.. టివిలో వచ్చే జలక్ దిక్లాజా అనే డ్యాన్సింగ్ ప్రోగ్రామ్ కు సెక్సిణి దీపికా పదుకొనె.. అలాగే హీరో అర్జున్ కపూర్ విచ్చేశారు. ఆనటి విషయం ఇప్పుడు ఎందుకు చెబుతున్నారు అనుకుంటున్నారా? అక్కడే ఉంది ట్విస్ట్ అంతా. ఒక ప్రక్కన దీపిక కూడా హాలీవుడ్ సినిమాలో నటించినప్పటికీ ఆమెను ఆస్కార్ ఈవెంట్ కు పిలువలేదు. కేవలం ప్రియాంకను మాత్రమే పిలిచారు. అందుకే ఇప్పుడు దీపిక అభిమానులకు కోపం వచ్చేసి.. సోషల్ మీడియాలో తమ హీరోయిన్ తాలూకు హాట్ లుక్స్ ను ట్రెండింగ్ చేస్తున్నారు.
అదిగో ఆ ఈవెంట్లో లేత పింక్ రంగు చీర కట్టుకుని వచ్చిన దీపిక.. అలా అలా లయబద్దంగా అలలా తన నడుం ఊపుతుంటే.. అక్కడే పూనకం వచ్చినట్లు పాపం ఊగిపోయాడు అర్జున్ కపూర్. ఈ ఈవెంట్లో అమ్మడి నడుం తిప్పుడు చూసి అప్పట్లో చాలామంది గుండె గుభేల్ అనేసిందిలే. ఇప్పుడు కూడా అలాగే అంటోందని ఆ ఫోటో చూస్తే మనకు అర్ధమవుతోందిగా. కిలిమిరే!!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/