Begin typing your search above and press return to search.
వారం రోజులు 31 కోట్లు
By: Tupaki Desk | 2 Sep 2017 7:57 AM GMTచిన్న సినిమాగా విడుదలై సెన్సేషనల్ టాక్.. ఓపెనింగ్స్ తెచ్చుకుని టాక్ ఆఫ్ ద టాలీవుడ్ గా మారిన ‘అర్జున్ రెడ్డి’ రెండో వారంలోకి ఎంటరైంది. వీకెండ్ తర్వాత కూడా స్టడీగా కలెక్షన్లు రాబట్టిన ఈ చిత్రం రెండో వీకెండ్లోనూ మంచి వసూళ్లతో దూసుకెళ్తోంది. తొలి వారం ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.31 కోట్ల గ్రాస్.. రూ.17.15 కోట్ల షేర్ రాబట్టడం విశేషం. మూడు రోజుల్లోనే రూ.11 కోట్లకు పైగా షేర్ రాబట్టిన ఈ సినిమా.. తర్వాతి నాలుగు రోజుల్లో ఆరు కోట్ల దాకా తెచ్చుకుంది. అమెరికాలో ఈ చిత్రం 1.3 మిలియన్ డాలర్ల మార్కును దాటేసింది. ఈ శుక్రవారం రిలీజైన ‘పైసా వసూల్’కు డివైడ్ టాక్ ఉన్న నేపథ్యంలో ఫుల్ రన్లో ‘అర్జున్ రెడ్డి’ షేర్ రూ.30 కోట్లకు చేరువగా వెళ్లే అవకాశముంది.
తొలి వారంలో ‘అర్జున్ రెడ్డి’ వరల్డ్ వైడ్ షేర్ వివరాలు..
నైజాం (తెలంగాణ)- రూ.6.1 కోట్లు
వైజాగ్ (ఉత్తరాంధ్ర)- రూ.1.05 కోట్లు
తూర్పు గోదావరి- రూ.81 లక్షలు
పశ్చిమ గోదావరి- రూ.42 లక్షలు
కృష్ణా- రూ.79 లక్షలు
గుంటూరు- రూ.75 లక్షలు
నెల్లూరు- రూ.28 లక్షలు
సీడెడ్ (రాయలసీమ)- రూ.1.4 కోట్లు
ఏపీ-నైజాం షేర్- రూ.11.6 కోట్లు
ఏపీ-నైజాం గ్రాస్-రూ.19.3 కోట్లు
అమెరికా- రూ.375 కోట్లు
కర్ణాటక- రూ.1 కోటి
మిగతా ఏరియాల్లో- రూ.80 లక్షలు
వరల్డ్ వైడ్ షేర్- రూ.17.15 కోట్లు
వరల్డ్ వైడ్ గ్రాస్- రూ.31.1 కోట్లు
తొలి వారంలో ‘అర్జున్ రెడ్డి’ వరల్డ్ వైడ్ షేర్ వివరాలు..
నైజాం (తెలంగాణ)- రూ.6.1 కోట్లు
వైజాగ్ (ఉత్తరాంధ్ర)- రూ.1.05 కోట్లు
తూర్పు గోదావరి- రూ.81 లక్షలు
పశ్చిమ గోదావరి- రూ.42 లక్షలు
కృష్ణా- రూ.79 లక్షలు
గుంటూరు- రూ.75 లక్షలు
నెల్లూరు- రూ.28 లక్షలు
సీడెడ్ (రాయలసీమ)- రూ.1.4 కోట్లు
ఏపీ-నైజాం షేర్- రూ.11.6 కోట్లు
ఏపీ-నైజాం గ్రాస్-రూ.19.3 కోట్లు
అమెరికా- రూ.375 కోట్లు
కర్ణాటక- రూ.1 కోటి
మిగతా ఏరియాల్లో- రూ.80 లక్షలు
వరల్డ్ వైడ్ షేర్- రూ.17.15 కోట్లు
వరల్డ్ వైడ్ గ్రాస్- రూ.31.1 కోట్లు