Begin typing your search above and press return to search.
అమెరికాలో అర్జున్ రెడ్డి ఆగట్లేదుగా!
By: Tupaki Desk | 5 Sep 2017 10:01 AM GMTటాలీవుడ్ లో అర్జున్ రెడ్డి కలెక్షన్ల సునామీ రేపుతోన్న సంగతి తెలిసిందే. అమెరికాలో కూడా అర్జున్ రెడ్డి కలెక్షన్ల అరాచకం కొనసాగుతోంది. అక్కడ రెండో వారంలో కూడా ఈ సినిమా కలెక్షన్ల ప్రభంజనం ఆగడం లేదు. తాజాగా విడుదలైన పైసా వసూల్ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో అర్జున్ రెడ్డి కలెక్షన్ల రేసులో దూసుకుపోతున్నాడు. ఈ సినిమా 1.5 మిలియన్ మార్క్ ను దాటి 2 మిలియన్ల క్లబ్ లో చేరేందుకు దూసుకుపోతోంది. నాని నటించిన భలే భలే మగాడివోయ్ రికార్డులను అర్జున్ రెడ్డి బ్రేక్ చేసింది. ఉత్తర అమెరికాలో ఇప్పటివరకు అత్యధిక కలెక్షన్లు వసూలు చేసిన తెలుగు చిత్రాల జాబితాలో 15వ స్థానంలో నిలిచింది. ఈ ఏడాది విడుదలై అత్యధిక కలెక్షన్లు వసూలు చేసిన భారతీయ చిత్రాల జాబితాలో 11వ స్థానంలో నిలిచింది. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీస్ జాలీ ఎల్ ఎల్ బీ 2 - టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథ చిత్రాల రికార్డులను ఈ వారం బద్దలు కొట్టే అవకాశముంది.
ఆల్ టైం టాప్ గ్రాసర్స్
బాహుబలి 2 (2017) $20,571,695
బాహుబలి (2015) $6,999,312
శ్రీమంతుడు (2015) $2,890,786
అ ఆ... (2016) $2,449,174
ఖైదీ నెం.150 (2017) $2,447,043
ఫిదా (2017) $2,066,937
నాన్నకు ప్రేమతో (2016) $2,022,392
అత్తారింటికి దారేది (2013) $1,897,541
జనతా గ్యారేజ్ (2016) $1,800,404
గౌతమి పుత్ర శాతకర్ణి (2017) $1,662,775
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు (2013) $1,635,300
ఊపిరి (2016) $1,569,162
దూకుడు (2011) $1,563,466
మనం (2014) $1,538,515
అర్జున్ రెడ్డి (2017) $1,513,353
ఆగడు (2014) $1,482,435
ధ్రువ (2016) $1,472,969
భలే భలే మగాడివోయ్ (2015) $1,430,026
రేసు గుర్రం (2014) $1,394,655
1 నేనొక్కడినే (2014) $1,330,155
బాద్షాహ్ (2013) $1,278,610
S/O సత్యమూర్తి (2015) $1,250,000
పెళ్లి చూపులు (2016) $1,222,644
కాటమరాయుడు (2017) $1,162,059
బ్రహ్మోత్సవం (2016) $1,157,978
నిన్నుకోరి (2017) $1,153,085
దువ్వాడ జగన్నాథం (2017) $1,148,686
నేను లోకల్ (2017) $1,196,559
ఈగ (2012) $1,071,281
సర్దార్ గబ్బర్ సింగ్ (2016) $1,070,404
టెంపర్ (2015) $1,052,650
గబ్బర్ సింగ్ (2012) $1,034,484
2017: అమెరికాలో ఇండియన్ టాప్ సినిమాలు
బాహుబలి 2 - $20,571,695
రయీస్ - $3,633,008
ఖైదీ నెం.150 - $2,447,043
ఫిదా - $2,066,937
బద్రినాథ్ కీ దుల్హనియా - $1,975,957
జబ్ హ్యారీ మెట్ సెజల్ - $1,935,567
జాలీ ఎల్ ఎల్ బీ 2 - 1,687,530
టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథ - $1,663,338
గౌతమి పుత్ర శాతకర్ణి - $1,662,775
ట్యూబ్ లైట్ - $1,576,244
అర్జున్ రెడ్డి - $1,513,353
ఆల్ టైం టాప్ గ్రాసర్స్
బాహుబలి 2 (2017) $20,571,695
బాహుబలి (2015) $6,999,312
శ్రీమంతుడు (2015) $2,890,786
అ ఆ... (2016) $2,449,174
ఖైదీ నెం.150 (2017) $2,447,043
ఫిదా (2017) $2,066,937
నాన్నకు ప్రేమతో (2016) $2,022,392
అత్తారింటికి దారేది (2013) $1,897,541
జనతా గ్యారేజ్ (2016) $1,800,404
గౌతమి పుత్ర శాతకర్ణి (2017) $1,662,775
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు (2013) $1,635,300
ఊపిరి (2016) $1,569,162
దూకుడు (2011) $1,563,466
మనం (2014) $1,538,515
అర్జున్ రెడ్డి (2017) $1,513,353
ఆగడు (2014) $1,482,435
ధ్రువ (2016) $1,472,969
భలే భలే మగాడివోయ్ (2015) $1,430,026
రేసు గుర్రం (2014) $1,394,655
1 నేనొక్కడినే (2014) $1,330,155
బాద్షాహ్ (2013) $1,278,610
S/O సత్యమూర్తి (2015) $1,250,000
పెళ్లి చూపులు (2016) $1,222,644
కాటమరాయుడు (2017) $1,162,059
బ్రహ్మోత్సవం (2016) $1,157,978
నిన్నుకోరి (2017) $1,153,085
దువ్వాడ జగన్నాథం (2017) $1,148,686
నేను లోకల్ (2017) $1,196,559
ఈగ (2012) $1,071,281
సర్దార్ గబ్బర్ సింగ్ (2016) $1,070,404
టెంపర్ (2015) $1,052,650
గబ్బర్ సింగ్ (2012) $1,034,484
2017: అమెరికాలో ఇండియన్ టాప్ సినిమాలు
బాహుబలి 2 - $20,571,695
రయీస్ - $3,633,008
ఖైదీ నెం.150 - $2,447,043
ఫిదా - $2,066,937
బద్రినాథ్ కీ దుల్హనియా - $1,975,957
జబ్ హ్యారీ మెట్ సెజల్ - $1,935,567
జాలీ ఎల్ ఎల్ బీ 2 - 1,687,530
టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథ - $1,663,338
గౌతమి పుత్ర శాతకర్ణి - $1,662,775
ట్యూబ్ లైట్ - $1,576,244
అర్జున్ రెడ్డి - $1,513,353