Begin typing your search above and press return to search.
టాక్ షోలో అలీపై అరవింద్ సీరియస్!
By: Tupaki Desk | 6 Oct 2022 12:30 PM GMTఅల్లు రామలింగయ్య వారసుడిగా..మెగా నిర్మాతగా అల్లు అరవింద్ సినీ ప్రస్థానం గురించి చెప్పాల్సిన పనిలేదు. నిర్మాతగా ఎన్నో సినిమాలు నిర్మించారు. ఓటీటీ రంగంలోనూ అరవింద్ దూసుకుపోతున్నారు. ఆహా ఓటీటీ స్థాపించి కార్పారేట్ ఓటీటీలకు ధీటుగా మార్కెట్ లో సత్తా చాటుతున్నారు. వినుత్నమైన ప్రోగ్రామ్స్ చేస్తూ ఆహా ప్రత్యేకతని చాటుతున్నారు.
అరవింద్ మార్క్ స్ర్టాటజీతో ఆహా దూసుకుపోతుంది. ఇటీవలే తండ్రిపేరిట అల్లు రామలింగయ్య స్టూడియోని స్థాపించారు. ఇలా అరవింద్ బిజినెస్ పరంగా టాలీవుడ్ లో తన ప్రత్యేకతని చాటుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా అలీ టాక్ షోకి అతిధిగా విచ్చేసారు. ఈ సందర్భంగా వృత్తి..వ్యక్తిగతంగా చాలా విషయాలు టాక్ షోలో పంచుకున్నట్లు తెలుస్తోంది.
అలీ అక్కడక్కడా వివాదాస్పద అంశాలు టచ్ చేసినట్లు కనిపిస్తుంది. వాటికి అంతే ధీటుగా అరవింద్ సమాధానం ఇచ్చినట్లు తెలుస్తుంది. అరవింద్ కి మొదటి నుంచి నటుడిగా రాణించడం కన్నా నిర్మాతగా స్థిరపడాలనే కోరిక బలంగా ఉండేదని చెప్పుకొచ్చారు. ఆరకంగా తాను అనుకున్నది అచీవ్ చేసినట్లు..అందులో ఒడిదుడుకులు అన్నింటిని పూసగుచ్చారు.
ఈ క్రమంలోనే కుటుంబ విషయాల్ని పంచుకున్నారు. తల్లి.. సతీమణి గురించి చెప్పుకొచ్చారు. ఇక ముద్దుల మనవరాలు అర్హ గురించి చెబుతూ తెగ పొంగిపోయారు. అర్హ గురించి ఎక్కువ చెబితే దిష్టి తగిలేస్తుందని ప్రేమ కురిపించారు.
ఈ క్రమంలోనే అలీ నెమ్మదిగా కాంట్రవర్శీలోకి లాగే ప్రయత్నం చేసారు. గత కొన్ని రోజులుగా అల్లు ఫ్యామిలీ కి.. .మోగా ఫ్యామిలీకి మధ్య విబేధాలు తలెత్తినట్లు వార్తలొస్తున్నాయని అలీ అడిగే ప్రయత్నం చేస్తుండగానే వాటికి అరవింద్ అక్కడితోనే అడ్డుకట్ట వేసారు.
వివాదాస్పద విషయాలు ఏవైనా అడుగుతానంటే? వాటిని ముందే చెప్పండి అంటే అలీ అబ్బే అలాంటిదేమీ లేదు సర్. కొన్ని సర్ ప్ర్జైజింగ్ ప్రశ్నలుంటాయి అంటాడు. దీనికి బధులుగా అరవింద్ అందులో ఇదొకటా? అంటూ కాస్త అసహనాన్ని వ్యక్తం చేసారు. కాంట్రవర్శీ చేద్దామని పిలిచావా? అంటూ గుర్రుగా చూసారు. దీంతో నెటి జనులు చలోక్తులు విసిరారు. ఈ షోలోనైనా నిజాలు చెప్పిండి సార్. ఎందకు ఈ దాపరికాలు..ఎన్నాళ్లు ఇలా అంటూ పోస్ట్ లు పెడుతున్నారు. మరి వీటికి అరవింద్ సాబ్ ఎలాంటి రిప్లై చేస్తారో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.