Begin typing your search above and press return to search.
ఆస్ట్రేలియాలో అషు అందాల అరాచకం
By: Tupaki Desk | 2 Jan 2023 1:30 PM GMTతెలుగు బిగ్ బాస్ బ్యూటీ అషు రెడ్డి ప్రస్తుతం ఒక ఈవెంట్ కోసం ఆస్ట్రేలియాలో ఉంది. ఈ అమ్మడు మాత్రమే కాకుండా తెలుగు బుల్లి తెర సెలబ్రెటీలు ఎంతో మంది కూడా అక్కడ పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు. అయితే వారందరితో పోల్చితే అషు రెడ్డి ఫొటోలు సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రెండ్ అవుతూ ఉండటం మనం గమనించవచ్చు.
అషు రెడ్డి సాదారణంగానే సోషల్ మీడియాలో తన అందాల ఆరబోత ఫొటోలతో వైరల్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఆమె ఆస్ట్రేలియాలో ఉండటంతో అంతకు మించి అన్నట్లుగా స్కిన్ షో చేస్తూ అందాలను చూపించి ఫొటో షూట్స్ కి రెడీ అవుతుంది. తాజాగా ఈ ఫొటోలతో అషు అందాల ఆరాచకం కు పాల్పడుతుందని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
అందమైన అషు రెడ్డి యొక్క అందాల గురించి ప్రస్తావన వచ్చిన ప్రతి సారి కూడా రామ్ గోపాల్ వర్మ గుర్తుకు వస్తాడు. ఇటీవల ఆయన అషు తో చేసిన ఇంటర్వ్యూ ఏ స్థాయిలో ట్రెండ్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అషు రెడ్డి యొక్క అందానికి తాను ఫిదా అంటూ వర్మ ఆమె కాళ్ల వద్ద కూర్చుని ఆమె కాలి యొక్క బొటనవేలు ను నోట్లో పెట్టుకున్న విషయం కూడా తెల్సిందే.
ఈ స్థాయిలో అందంగా ఉంటుంది కనుకే వర్మకు అషు తెగ నచ్చిందని తాజా ఫొటోలకు కామెంట్స్ వస్తున్నాయి. నడుము అందాన్ని చూపిస్తూ క్లీ వేజ్ షో తో పిచ్చెక్కిస్తున్న అషు రెడ్డి హీరోయిన్ పీస్ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నాయి. అషు తెలుగు అమ్మాయి అవ్వడం వల్ల ఆఫర్లు రావడం లేదు కానీ వేరే భాష అమ్మాయి అయితే తెలుగు లో వరుసగా సినిమాల్లో నటించే అవకాశం దక్కేది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.