Begin typing your search above and press return to search.
టీషర్ట్ మీద ఆ బొక్కలేంటి అషు?
By: Tupaki Desk | 2 July 2022 9:44 AM GMT'బిగ్ బాస్' ద్వారా లైమ్ లైట్ లోకి వచ్చిన అషురెడ్డి అటుపై సంచలనాల రాంగోపాల్ వర్మ చెంప చెళ్లు మనిపించి ఎంత ఫేమస్ అయిందో తెలిసిందే. వర్మ తేదో చేయబోతుంటే? మంటెక్కిపోయిన అషు అదుపు తప్పి అప్పుడలా ప్రవర్తించింది. ఆ వీడియో నెట్టింట విపరీతంగా వైరల్ అయింది. దీంతో అమ్మడికి సోషల్ మీడియాలో మరింత ఫాలోయింగ్ పెరిగింది.
సినిమా చేసింది ఒకేటానీ..ఇలా చెంప దెబ్బ వ్యవహారంతోనే నెట్టింట వెలిగిపోయింది. అటుపై అందాల ఆరబోతలోనూ యువతని హీటెక్కించి అంతర్జాలంలో హాట్ టాపిక్ అయింది. తాజాగా అమ్మడు మరోసారి బొక్కల టీషర్ట్ ధరించి యూత్ కి పెద్ద హోల్ పెట్టేసింది. అషు ధరించిన వైట్ కలర్ టీషర్ట్ పై చినుగులు గమనించవచ్చు.
నెక్ వద్ద....హ్యాండ్ పైనా టీషర్ట్కి పై చినిగిన కన్నాలు కనిపిస్తున్నాయి. చేతి గోళ్లకి బ్లూ కలర్ నెయిల్ పాలీస్.. బాటమ్ లో బ్లాక్ అండ్ వైట్ గళ్ల స్కర్ట్ ధరించింది. చేతికి హ్యాండ్ బ్యాగ్...స్మార్ట్ వాచ్ తో అషు అలా పారిస్ వీధుల్లో షీకార్లు చేస్తోన్న సమయంలో తీసిన ఫోటో ఇది. అషు అందం సంగతి పక్కనబెడితే బొక్కల టీషర్ట్ హైలైట్ అని చెప్పాలి. సాధారణం గా బొక్కల ప్యాంట్లు చూసాం.
వాటిని టోన్ జీన్స్ అంటాం. యువత ఎంతగానో ఈ డిజైనర్ జీన్స్ ప్యాంట్లని ఇష్టపడుతుంది. మెట్రో నగరమే కాదు..పల్లెల్లోనూ ఈడిజైనర్ ఎంతో ఫేమస్ అయింది. అబ్బాయిలు..అమ్మా యిలు అనే తేడా లేకుండా ఈ టోన్ జీన్స్ ధరిస్తుంటారు. కొన్నిసార్లు వయసుతో సంబంధం లేకుండా వినియోగం కనిపిస్తుంది.
తొడ భాగం వద్ద..మెకాలి వద్ద..ఆ కింద పార్ట్ వద్ద జీన్స్ ప్యాంట్ కి డిజైన్ బట్టి చినుగులుంటాయి. ఇప్పుడు ఏకంగా అషు వేసుకున్న టీషర్ట్ కే చినులు ఉండటంతో? బొక్కల టీషర్ట్ కూడా వచ్చేసిందని చర్చించుకోవడం ఆసక్తికరం. చినుగల ప్యాంట్ ఎలా ఉన్నా పర్వాలేదు. కానీ చినుగుల టీషర్ట్ మాత్రం పద్దతిగా ఉండాలి. లేదంటే తేడా కొట్టేస్తుంది సుమీ.