Begin typing your search above and press return to search.
ఫొటోటాక్ : బోటమ్ యాంగిల్ తో అషు అందాలు
By: Tupaki Desk | 4 Feb 2023 8:00 AM GMTబిగ్ బాస్ బ్యూటీ అషురెడ్డి హీరోయిన్స్ కు ఏమాత్రం తగ్గకుండా అందాల ఆరబోత చేస్తూ అదరగొట్టేస్తోంది. అందాల ఆరబోతతో హీరోయిన్స్ కే పోటీ అన్నట్లుగా నిలుస్తోంది. ఒకప్పుడు జూనియర్ సమంత అంటూ పేరు దక్కించుకున్న అషురెడ్డి బిగ్ బాస్ తో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను దక్కించుకుంది.
టీవీ షో లు మరియు సోషల్ మీడియా ద్వారా అషు రెడ్డి పాపులారిటీ మరింత ఎక్కువ అయ్యింది. ఇక వర్మ కు నచ్చిన ముద్దుగుమ్మ అంటూ అషు రెడ్డి కి పేరు ఉంది. ఆ మధ్య వర్మ ఏకంగా ఈమె కాళ్లు ముద్దాడటం తో పెద్ద ఎత్తున చర్చ జరిగిన విషయం తెల్సిందే.
ఈ అమ్మడు రెగ్యులర్ గా తన హాట్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంది. అప్పుడు ఒకసారి టాప్ యాంగిల్ తో తన క్లీ వేజ్ షో తో మతి పోగొట్టిన అషు రెడ్డి ఈసారి బోటమ్ యాంగిల్ తో అషు తన అందాలను చూపిస్తోంది. థైస్ ను చూపిస్తూ నడుము అందంతో అషు రెచ్చగొడుతోంది.
మొత్తానికి 360 డిగ్రీస్ లో అషు తన అందాలను చూపిస్తూ అలరిస్తుంది అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇంత అందంగా ఉన్న అషు రెడ్డి ని వెండి తెరపై చూడాలి అనుకుంటున్నాం అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియా మరియు బుల్లి తెరపై మాత్రమే కాకుండా ఈమె అందాన్ని వెండి తెరపై ఎప్పుడు చూస్తామో మరి
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.