Begin typing your search above and press return to search.

పిక్ టాక్‌ : బాబోయ్‌ అషు ఆ హీరోయిన్స్ నే డామినేట్ చేస్తోంది కదా!

By:  Tupaki Desk   |   30 Aug 2022 3:56 AM GMT
పిక్ టాక్‌ : బాబోయ్‌ అషు ఆ హీరోయిన్స్ నే డామినేట్ చేస్తోంది కదా!
X
సోషల్ మీడియా ద్వారా జూనియర్ సమంత అంటూ మొదట పేరు దక్కించుకుని.. ఆ తర్వాత పవన్‌ కళ్యాణ్ టాటూని తన బాడీపై పర్సనల్ పార్ట్‌ లో వేయించుకోవడం ద్వారా మరింతగా పాపులారిటీని దక్కించుకున్న ముద్దుగుమ్మ అషు రెడ్డి. ఆ పాపులారిటీతో బిగ్ బాస్ లో ఎంట్రీ ఇచ్చిన అషు రెడ్డికి హీరోయిన్‌ రేంజ్ లో గుర్తింపు దక్కింది అనడంలో సందేహం లేదు.

డబుల్‌ ధమాకా అన్నట్లుగా ఈ అమ్మడు రెండు సార్లు బిగ్ బాస్ హౌస్‌ లోకి ఎంట్రీ ఇచ్చి హడావుడి చేసింది. నటిగా మరియు బుల్లి తెరపై పలు కార్యక్రమాల ద్వారా రెగ్యులర్ గా ప్రేక్షకులను ఎంటర్‌ టైన్ చేస్తున్న అషు రెడ్డి ప్రధానంగా సోషల్ మీడియా ద్వారా తన హాట్ ఫోటో షూట్స్ ను షేర్‌ చేయడం ద్వారా మరింత పాపులారిటీని సొంతం చేసుకుంటుంది.

హీరోయిన్స్ కు ఏమాత్రం తగ్గకుండా క్లీ వేజ్‌ షో మొదలుకుని నడుము అందాలను.. నాభి సొగసును చూపిస్తూ థైస్ ను ఎక్స్ పోజ్‌ చేసి ఆకట్టుకుంటూ రెగ్యులర్‌ గా ఫోటో షూట్స్ తో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

ఎన్నో ఫోటో షూట్స్ ల్లో అందాల ఆరబోత చేసినా కూడా తాజాగా అషు రెడ్డి షేర్ చేసిన ఈ ఫోటోలు చూస్తూనే ఉండాలనిపించే విధంగా ఉన్నాయంటూ ఆమె అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

ఇలాంటి ఫోటోలతో మీరు బాలీవుడ్‌ హీరోయిన్స్ ను కూడా డామినేట్‌ చేసే విధంగా ఉన్నారంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో అషురెడ్డి తాజా క్లీ వేజ్ షో ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి.

తెలుగు సోషల్‌ మీడియా లో ఈ అమ్మడి జోరు మామూలుగా లేదు. అషు రెడ్డి హీరోయిన్‌ పీస్ అంటూ ఆమె అభిమానులు ఈ ఫోటోలను తెగ షేర్‌ చేస్తున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.