Begin typing your search above and press return to search.
ఫోటో స్టోరీ : అందాలతో బంతాటాడేస్తున్న అషు..!
By: Tupaki Desk | 4 Nov 2022 5:39 AM GMTఅషు రెడ్డి సోషల్ మీడియా ఫాలోవర్స్ కి ఈ అందాల భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా తెలుగు ఆడియన్స్ కి అమ్మడు ఇస్తున్న గ్లామర్ ట్రీట్ ని ప్రతిరోజు ఎంజాయ్ చేస్తారు. జూనియర్ సమంతగా బిగ్ బాస్ ఛాన్స్ అందుకుంది ఆ షోతో పాపులర్ అయిన అషు రెడ్డి తనకు వచ్చిన ఈ క్రేజ్ తో అసలేమాత్రం తగ్గట్లేదని చెప్పొచ్చు. సోషల్ మీడియా లో అషు చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. ప్రతిరోజు కొత్త కొత్త ఫోటో షూట్ తో ఆడియన్స్ ని అలరించడమే తన మెయిన్ టార్గెట్ గా పెట్టుకుంది. రీసెంట్ గానే ప్యారిస్ లో ఈఫిల్ టవర్ ముందు తన సోయగాలతో వల వేసిన అమ్మడు మరో లేటెస్ట్ ఫోటో షూట్ తో వచ్చింది.
తన అందాలతోనే ఆడియన్స్ ని డిస్ట్రబ్ చేయాలని గట్టిగా ఫిక్స్ అయ్యింది అషు అందుకే ఏమాత్రం అడ్డు అదుపులేని అందాల ప్రదర్శనతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. వైట్ కాస్టూం తో ఎద అందాలు కనిపించేలా అషు షేర్ చేసిన ఈ ఫోటోస్ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.
కంప్లెట్ బోల్డ్ నెస్ కి పర్ఫెక్ట్ ఎక్సాంపుల్ గా మారేందుకు అషు చేస్తున్న ప్రయత్నం అందరిని అవాక్కయ్యేలా చేస్తుంది. తెలుగు అమ్మాయి అదికూడా బుల్లితెర భామ ఈ రేంజ్ లో గ్లామర్ ట్రీట్ ఇవ్వడం తన ఫాలోవర్స్ ని బంతాటాడేస్తుందని చెప్పొచ్చు.
ఎవరికి వారు తాము చేస్తున్న ప్రొఫెషన్ లో క్రేజ్ తెచ్చుకుంటారు కానీ అషు మాత్రం ఫోటో షూట్ తోనే పాపులర్ అయ్యేలా ఉంది. లేటెస్ట్ గా వెస్ట్రెన్ కాస్టూంలో అందాలన్ని కనిపించేలా అమ్మడు చేస్తున్న ఈ హాట్ షో బాబోయ్ అనిపించేలా చేస్తుంది. తనని తాను ఈ విధంగా ప్రమోట్ చేసుకోవాలని అనుకుంటున్న అషు రెడ్డి తన మీద వస్తున్న నెగటివ్ కామెంట్స్ ని కూడా లైట్ తీసుకుంటుంది. మొన్నామధ్య బ్రా తో కూడా దిగిన ఫోటోలు షేర్ చేసి షాక్ ఇచ్చిన అషు లేటెస్ట్ గా ఈ హాట్ పిక్స్ తో ఆడియన్స్ ని టెంప్ట్ చేస్తుంది.
ఇంత అందగత్తెకి సినిమా ఆఫర్లు ఎందుకు రావట్లేదు అనుకోవచ్చు. ఆఫర్లు వస్తున్నా అషునే వాటి మీద అంతగా ఆసక్తి చూపించట్లేదని టాక్. ఇలానే తన మార్క్ గ్లామర్ షోతో రెగ్యులర్ గా సోషల్ మీడియా డిస్కషన్స్ లో ఉంటే చాలని అనుకుంటుంది అమ్మడు.
హీరోయిన్స్ కూడా రెచ్చిపోని రేంజ్ లో తన ఫోటో షూట్ తో ఆడియన్స్ ని డిస్ట్రబ్ చేస్తున్న అషుకి సరైన ఛాన్స్ రావాలే కానీ తన టాలెంట్ మొత్తం చూపించేలా ఉంది. మరి ఏ ఆర్జీవినో ఆమెతో ఓ బోల్డ్ మూవీ చేసేస్తే పోలా అని కొందరు నాటీ ఆడియన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా అషు మాత్రం అందాల ప్రదర్శనలో తగ్గేదేలే అని అంటుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.