Begin typing your search above and press return to search.
గుండమ్మ కథకు కాపీనా దాసూ?
By: Tupaki Desk | 18 Sep 2018 12:51 PM GMTఎన్టీఆర్ - ఏఎన్నార్ కలిసి నటించిన క్లాసిక్ సినిమా గుండమ్మ కథను అంత తేలిగ్గా తెలుగు ప్రేక్షకులు మర్చిపోలేరు. ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ తెరకెక్కుతోందా? అంటే అవుననే తెలుస్తోంది. నాగార్జున-నాని కాంబినేషన్ లో అశ్వనిదత్- శ్రీరామ్ ఆదిత్య చేస్తున్న ప్రయత్నం అదే. ఈ విషయాన్ని దత్ అధికారికంగా ధృవీకరించారు. అసలు దేవదాస్ కథేమి? అని ప్రశ్నిస్తే.. ఆయన క్లియర్ కట్ గా గుండమ్మ కథను మరోసారి చూపించడమే మా ఉద్ధేశమని - అంత సరదా సరదాగా సాగే కథాంశమిదని అన్నారు.
వైజయంతీ మూవీస్ బ్యానర్ పై తెరకెక్కింది దేవదాస్ సినిమా. ఈ నెల 27 రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఈ సీనియర్ మోస్ట్ ప్రొడ్యూసర్ - దేవదాస్ సినిమా విషయాలతో పాటు, తన కెరీర్ లోని ఇంట్రెస్టింగ్ ఫేజ్ ని మీడియాతో షేర్ చేసుకున్నారు. దేవదాస్ 2 డిఫెరెంట్ మైండ్ సెట్స్ ఉన్న ఫ్రెండ్స్… వారిద్దరి జర్నీని అద్భుతంగా తెరకెక్కించాడు దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య. అద్భుతంగా వచ్చింది.. అని తెలిపారు.
వైజయంతీ మూవీస్ నుంచి సినిమా వస్తే సగటు ప్రేక్షకుడు సినిమా చూస్తున్నంత సేపు రిలాక్స్ డ్ గా ఫీలవ్వాలి, మంచి అనుభూతికి లోనవ్వాలి అనే ఉద్దేశంతోనే వైజయంతీ బ్యానర్ లో సినిమాలు చేస్తున్నాం. భవిష్యత్తులో కూడా అలాంటి సినిమాలే వస్తాయి. వైజయంతీ బ్యానర్ వందేళ్ళు ఉంటుందని అన్నారు.