Begin typing your search above and press return to search.
ఉయ్యాల బుజ్జాయి.. ఉర్రూతలూగిస్తోందిగా
By: Tupaki Desk | 8 March 2016 7:30 AM GMTఉయ్యాల బుజ్జాయి అంటే.. ఉయ్యాల్లో ఆడుకునే పాపే అవాల్సిన అవసరం లేదు. ఉయ్యాలా జంపాలా సినిమాలో హీరోయిన్ అని భావం. అసలు ఈ చిన్నదాన్ని బొద్దు అందాలతోనే జనాలు బాగా గుర్తు పెట్టేసుకున్నారు. అభినయంలో అదరగొట్టడంతో.. సైజులో ఎంత లావుందో పెద్దగా పట్టించుకోలేదు. కుర్ర హీరోతో సినిమాల వరకూ ఈ ఫిజిక్ బాగానే వర్కవుట్ అయింది.
అంతకు ముందే టీవీల్లో పరిచయం ఉండడంతో ఒకటీ అరా సినిమాల్లో అవికా గోర్ ని తేలిగ్గానే యాక్సెప్ట్ చేశారు ప్రేక్షకులు. ముఖ్యంగా తెలుగు ఆడియన్స్ తెగ ఆదరించేశారు. కానీ ఆ స్థాయికి మించి ఎదగాలంటే.. అమ్మడికి అసలు అడ్డంకిగా తన పర్సనాలిటీయే ఎదురైంది. బొద్దు సుందరిని స్టార్ హీరోలే కాదు.. మిడిల్ రేంజ్ హీరోలు కూడా తమ పక్కన తీసుకునేందుకు ఒప్పుకోలేదు. దీంతో అవికా గోర్ లో కసి పెరిగిపోయింది. సన్నబడాలనే కాన్సెప్ట్ తో తెగ ప్రయత్నాలు చేసేసి నాజూగ్గా తయారైపోయింది.
ఇప్పుడు అవికా గోర్ ని చూస్తే.. ఆ చిన్నారి పెళ్లికూతురేనా అనిపించక మానదు. అంతగా తన బాడీ కొలతల్లో ఛేంజ్ తీసుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ. గతంలో మాదిరిగా మడి కట్టుకుని నటిస్తానని కూడా అనకుండా.. గ్లామర్ షోకి కూడా సిద్ధమంటూ.. సిగ్నల్ ఇచ్చేస్తోంది. ఇలాంటి రూపంతో ఇక ఈ సుందరికి ఆఫర్ల వరద స్టార్ట్ అవచ్చనే అంచనాలు ఎక్కువయ్యాయిప్పుడు.