Begin typing your search above and press return to search.
ఈ సినిమా సక్సెస్ షాకింగ్ గురూ!!
By: Tupaki Desk | 15 May 2016 4:18 AM GMTఇప్పటివరకు అక్షరాలా 75 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. అసలు ఈ సినిమాకు అంతేసి కలక్షన్లు వస్తాయని ఎవ్వరూ ఊహించలేదు. అవును మీరు ఊహించింది కరక్టే. నిన్న ముంబయ్ లో సూపర్ హాట్ సక్సెస్ పార్టీ చేసుకున్న భాగీ సినిమా టీమ్ ను చూస్తే.. అసలు ఈ సినిమా ఎప్పుడు హిట్టయ్యింది.. ఎలా హిట్టయ్యింది అనే సందేహం రాక మానదు.
టైగర్ ష్రాఫ్.. శ్రద్దా కపూర్ అండ్ మన సుధీర్ బాబు (విలన్ రోల్ లో) నటించిన భాగీ సినిమా.. వర్షం సినిమా రీమేక్ గా అక్కడ రూపొందింది. సెకండాఫ్ అంతా రైడ్ రిడెంప్షన్ అనే కొరియన్ సినిమాను బేస్ చేసుకొని తీశారు. సినిమా చూసిన క్రిటిక్స్ అందరికీ.. సినిమాలో టైగర్ ఫైట్ల షో రీల్ తప్పించి ఇంకోటి కనిపించలేదు. కాసేపు సుధీర్ ఫైట్లు కూడా బాగుంటాయి. కాకపోతే సినిమా మాత్రం అతుకుల బొంత అన్నట్లు ఉంటుంది. అయినా సరే ఈ సినిమా ధియేటర్లలో ఆ ఫైట్ల కోసం జనాలు ఆదరించేశారు. ముఖ్యంగా నార్త్ లో ని మాస్ సెంటర్లలో సినిమా ఇరగాడేస్తోంది. దానితో అంత కలక్షన్ వచ్చింది.
సినిమాకు క్రిటిక్స్ పూర్ రేటింగ్ ఇచ్చినా.. స్టార్ హీరోల సినిమాలు మాత్రమే కలక్షన్లు భారీగా కూర్చుకోగలుగుతాయి. కాని టైగర్ నటించిన ఈ సినిమా ఇలా చింపేయడం మాత్రం.. బాలీవుడ్ జనాలకు వీర షాకిచ్చింది అంతే.