Begin typing your search above and press return to search.
చిన్న డొనేషన్ ఇమ్మంటున్న బాహుబలి
By: Tupaki Desk | 31 March 2017 7:40 AM GMTబాహుబలి విషయంలో ఇప్పుడు ఏం చిన్న మాట అయినా సెన్సేషన్ అవుతోంది. ప్రతీ చిన్న అప్ డేట్ కు విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇదంతా ఇప్పటివరకూ సినిమాకోసమే ఉపయోగిస్తుండగా.. ఇప్పుడు చిన్నారుల కోసం ఓ మంచి పనికి కూడా ఉపయోగిస్తున్నారు.
బాహుబలితో కలిసి మేక్ ఏ విష్ ఇండియా తరుఫున.. లోపాలతో బాధపడుతున్న చిన్నారులు.. గుండె జబ్బులతో బాధపడుతున్న వారి కోసం నిధులు సమీకరించేందుకు ఓ ప్రయత్నం చేస్తున్నారు. రూ.5 లక్షలు కలెక్ట్ చేసేందుకు ఉద్దేశించిన ఈ ఫండ్ రైజింగ్ కు రాజమౌళి తన మద్దతు ప్రకటించాడు. 'ఓ చిన్న విరాళం.. పెద్ద మార్పును తీసుకొస్తుంది. సహాయం చేద్దాం.. నవ్వులు పంచుదాం' అంటూ ఈ ఫండ్ రైజింగ్ కార్యక్రమం గురించి ట్వీట్ పెట్టాడు రాజమౌళి.
మంచి పని చేసి.. ఓ చిన్నారికి సాయం చేసి.. బాహుబలి గుడీస్ తో పాటు మొదిట రోజు టికెట్స్ గెలుచుకోమంటూ.. నిధులు సమీకరిస్తున్నారు. దీనికి ప్రతీ ఒక్కరూ సాయం చేసే అవకాశం ఉండగా.. 100 రూపాయల నుంచి ప్రతీ ఒక్కరూ విరాళం అందించచ్చు. మీరు కూడా ఇవ్వాలనుకుంటే.. ఈ వెబ్ సైట్ ను విజిట్ చేయండి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/