Begin typing your search above and press return to search.
బాహుబలి2 టికెట్ రూ 2400?? అమానుషం
By: Tupaki Desk | 26 April 2017 4:13 AM GMTబాహుబలి2 మూవీపై జనాల్లో బోలెడంత ఆసక్తి ఉంది. ఇండియాలో అత్యంత భారీ స్థాయిలో రూపొందిన మూవీ కావడం.. మొదటి భాగం అనూహ్యమైన విజయం సాధించడం.. రెండో భాగం కోసం చాలా పజిల్స్ వదిలేయడంతో జనాల్లో రెండో భాగంపై ఇంట్రెస్ట్ ఎక్కువగానే ఉంది. బాహుబలి2 మూవీ ఎప్పుడు చూద్దామా అన్న జనాల ఆతృతను క్యాష్ చేసుకునేందుకు మేకర్స్ బాగానే ప్రయత్నిస్తున్నారు.
అన్ని చోట్లా టికెట్ రేట్లను పెంచుకుని బాగానే విక్రయించేస్తున్నారు. అయితే.. అధికారికంగా.. లేకపోతే అనధికారికంగా టికెట్ రేట్లు ఆకాశానికి చేరిపోయాయి. మన కంటే నార్త్ లో టికెట్ రేట్లు కాస్త ఎక్కువ అనే విషయం తెలిసిందే. అయితే.. బాహుబలి2 మూవీకి మాత్రం మరీ దారుణంగా వసూలు చేస్తున్నారు. ఢిల్లీలోని పీవీఆర్ డైరెక్టర్స్ కట్, యాంబియన్స్ లో.. బాహుబలి ది కంక్లూజన్ మూవీ టికెట్ రేట్స్ ఎంతో తెలుసా.. రూ.2వేలు.. రూ. 2,400.. ఇది బ్లాక్ రేట్ అనుకుంటారేమో.. అస్సలు కాదు.. బుక్ మై షోలో కనిపించిన ఒరిజినల్ థియేటర్ రేట్స్. పీవీఆర్ సెలెక్ట్ సిటీ వాక్ లో కూడా గరిష్ట ధర 2వేల రూపాయలు.
ఇదొక్క ఎగ్జాంపుల్ చూస్తే చాలు.. బాహుబలి2 కోసం ఏ రేంజ్ లో దోపిడీకి తెర తీసేశారనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. దేశంలో ఇప్పటివరకూ అధికారికంగా అత్యధికంగా టికెట్ రేట్లు నిర్ణయించడంలో.. బాహుబలి2 కొత్త రికార్డ్ సృష్టించేస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/