Begin typing your search above and press return to search.
సైమా లో సాహోరే బాహుబలి!
By: Tupaki Desk | 17 Sep 2018 4:32 PM GMTదుబాయ్ లో సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్(SIIMA) ఈవెంట్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇక సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీస్ అన్నిటికీ కామన్ పండగ కావడంతో సందడి భారీగానే ఉంది. అందరూ ఊహించినట్టే 'బాహుబలి: ది కంక్లూజన్' సినిమాకు అవార్డుల పంట పండింది. ఉత్తమ తెలుగు చిత్రం - ఉత్తమ దర్శకుడు - ఉత్తమ నటుడు - ఉత్తమ విలన్ - ఉత్తమ సంగీత దర్శకుడు తో పాటు మరి కొన్ని విభాగాలలో కూడా 'బాహుబలి 2' తన సత్తా చాటింది. ఒకరకంగా చెప్తే క్లీన్ స్వీప్ చేసింది అనుకోవచ్చు.
ఉత్తమ చిత్రం అవార్డును 'బాహుబలి' నిర్మాత శోభు యార్లగడ్డ అందుకోగా.. ఉత్తమ విలన్ అవార్డు తో పాటుగా ప్రభాస్ తరపున ఉత్తమ నటుడు అవార్డు ను కూడా రానానే తీసుకున్నాడు. ఇక టాలీవుడ్ కు సంబంధించిన అవార్డ్స్ లిస్టు ను ఒక సారి పరిశీలించండి.
ఉత్తమ చిత్రం: బాహుబలి - ది కంక్లూజన్
ఉత్తమ చిత్రం(విమర్శకులు): గౌతమిపుత్ర శాతకర్ణి
ఉత్తమ దర్శకుడు: SS రాజమౌళి (బాహుబలి-ది కంక్లూజన్)
ఎంటర్టైనర్ ఆఫ్ ది ఇయర్: రానా దగ్గుబాటి(బాహుబలి-ది కంక్లూజన్.. ది ఘాజి ఎటాక్.. నేనే రాజు నేనే మంత్రి)
ఉత్తమ నటుడు: ప్రభాస్ (బాహుబలి-ది కంక్లూజన్)
ఉత్తమ నటుడు(క్రిటిక్స్): నందమూరి బాలకృష్ణ (గౌతమిపుత్ర శాతకర్ణి)
ఉత్తమ నటి: కాజల్ అగర్వాల్ (నేనే రాజు నేనే మంత్రి)
ఉత్తమ నటి(క్రిటిక్స్): రితిక సింగ్ (గురు)
ఉత్తమ సహాయనటుడు: ఆది పినిశెట్టి (నిన్ను కోరి)
ఉత్తమ సహాయనటి: భూమిక చావ్లా(MCA)
ఉత్తమ సంగీత దర్శకుడు: MM కీరవాణి (బాహుబలి-ది కంక్లూజన్)
ఉత్తమ పాటల సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ(ఫిదా)
ఉత్తమ నేపథ్య గాయకుడు: కాల భైరవ (బాహుబలి-ది కంక్లూజన్)
ఉత్తమ నేపథ్య గాయని: మధుప్రియ (ఫిదా)
ఉత్తమ ప్రతి నాయకుడు: రానా దగ్గుబాటి (బాహుబలి-ది కంక్లూజన్)
ఉత్తమ నటుడు(పరిచయం): ఇషాన్ (రోగ్)
ఉత్తమ నటి(పరిచయం): కళ్యాణి ప్రియదర్శన్ (హలో)
ఉత్తమ దర్శకుడు(పరిచయం): సందీప్ రెడ్డి వంగా(అర్జున్ రెడ్డి)
ఉత్తమ ఛాయాగ్రహకుడు: సెంథిల్ కుమార్ (బాహుబలి-ది కంక్లూజన్)
ఉత్తమ హాస్య నటుడు: రాహుల్ రామకృష్ణ(అర్జున్ రెడ్డి)