Begin typing your search above and press return to search.
బాహుబలి ఫస్ట్‌టాక్: పావుగంట పాటు అదరగొట్టిన గ్రాఫిక్స్
By: Tupaki Desk | 10 July 2015 12:00 AM GMTబాహుబలి సినిమా కథ కంటే కూడా.. ఈ సినిమా కోసం వేసిన సెట్టింగ్స్.. దీని కోసం చేపట్టిన గ్రాఫిక్ వర్క్స్ మీదనే ఎక్కువ చర్చ జరిగింది. దీనికి తోడు.. ఫస్ట్‌ుక్ కావొచ్చు.. టీజర్లు కావొచ్చు.. అదరిపోయేలా గ్రాఫిక్స్ ఉన్నాయనిపించేలా చేశాయి. హాలీవుడ్‌కు ఏ మాత్రం తగ్గకుండా నిర్మాణ మిమ ఉన్నట్లుగా.. టీజర్లు చూసిన వారికి అనిపించింది.
టీజర్లలోనే ఇంత విషయం ఉంటే.. ఇక.. సినిమాలో మరెన్ని చిత్ర విచిత్రాు కనిపిస్తాయో అన్న చర్చ సాగింది. గ్రాఫిక్స్‌తో అదరగొట్టటం ఖాయమన్న భావన కూడా కలిగింది. ఇలాంటి ఎన్నో అంచనాతో థియేటర్‌కు వెళ్లిన ప్రేక్షకుడు ఏమాత్రం నిరాశ చెందకుండా బాహుబలిలో గ్రాఫిక్స్ అదిరిపోయాయని చెబుతున్నారు.
సినిమా మొదలైన మొదటి పావుగంట పాటు చూపించిన గ్రాఫిక్స్‌తో నోట మాట రాని పరిస్థితి ఉందన్న మాట చెబుతున్నారు. గ్రాఫిక్స్ విషయంలో నూటికి రెండు వంద మార్కు పడినట్లుగా సగటు ప్రేక్షకుడు భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది. మొదట అనుకున్నట్లే కథ కంటే కూడా.. గ్రాఫిక్స్ సంభ్రమాశ్చర్యాకు గురి చేసేలా ఉన్నాయి. రెండున్నరేళ్ల పాటు చెక్కిన జక్కన శ్పింలో గ్రాఫిక్స్ పార్ట్ మాత్రం మతి పోగొడుతుందన్న టాక్ వచ్చింది. మరి.. ఈ మేజిక్ సినిమా మొత్తం ఉంటుందా? లేదా? అన్నది తేలాల్సి ఉంది.