Begin typing your search above and press return to search.
యుఎస్ బాక్సాఫీస్ రికార్డులివే..
By: Tupaki Desk | 8 Aug 2015 11:58 AM GMTఒకప్పుడు యుఎస్ లో మన సినిమా రిలీజవడమే గొప్ప. కానీ ఇప్పుడు అక్కడ మన సినిమాలు కోట్లు కోట్లు కొల్లగొట్టేస్తూ మన మార్కెట్ పరిధిని రోజు రోజుకూ పెంచేస్తున్నాయి. ముఖ్యంగా బాహుబలి సినిమా అక్కడ సాధించిన వసూళ్లు ఇండియన్ ట్రేడ్ పండిట్స్ కి దిమ్మదిరిగిపోయేలా చేశాయి. ఈ నేపథ్యంలో యుఎస్ లో తెలుగు సినిమాల బాక్సాఫీస్ లెక్కలేంటో ఓసారి చూద్దాం.
యుఎస్ ఫస్ట్ వీకెండ్ టాప్-110 (ప్రిమియర్స్ తో కలిపి)
1. బాహుబలి 4.6 మిలియన్లు (తెలుగు వెర్షన్ 4.4 మిలియన్లు)
2. అత్తారింటికి దారేది 1.518 మిలియన్లు
3. ఆగడు 1.40 మిలియన్లు
4. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు 1.122 మిలియన్లు
5. సన్నాఫ్ సత్యమూర్తి 1.124 మిలియన్లు
6. బాద్ షా 1.03 మిలియన్లు
7. దూకుడు 97 వేల మిలియన్లు
8. 1 నేనొక్కడినే 94 వేల మిలియన్లు
9. టెంపర్ 87 వేల మిలియన్లు
10. మనం 86 వేల మిలియన్లు
ఆల్ టైం టాప్ గ్రాసర్స్
1. బాహుబలి 8.1 మిలియన్లు (తెలుగు వెర్షన్ 6.87 మిలియన్లు)
2. అత్తారింటికి దారేది 1.896 మిలియన్లు
3. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు 1.638 మిలియన్లు
4. దూకుడు 1.58 మిలియన్లు
5. మనం 1.538 మిలియన్లు
6. ఆగడు 1.48 మిలియన్లు
7. రేసుగుర్రం 1.395 మిలియన్లు
8. 1 నేనొక్కడినే 1.31 మిలియన్లు
9. బాద్ షా 1.28 మిలియన్లు
10. సన్నాఫ్ సత్యమూర్తి 1.275 మిలియన్లు
యుఎస్ ఫస్ట్ వీకెండ్ టాప్-110 (ప్రిమియర్స్ తో కలిపి)
1. బాహుబలి 4.6 మిలియన్లు (తెలుగు వెర్షన్ 4.4 మిలియన్లు)
2. అత్తారింటికి దారేది 1.518 మిలియన్లు
3. ఆగడు 1.40 మిలియన్లు
4. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు 1.122 మిలియన్లు
5. సన్నాఫ్ సత్యమూర్తి 1.124 మిలియన్లు
6. బాద్ షా 1.03 మిలియన్లు
7. దూకుడు 97 వేల మిలియన్లు
8. 1 నేనొక్కడినే 94 వేల మిలియన్లు
9. టెంపర్ 87 వేల మిలియన్లు
10. మనం 86 వేల మిలియన్లు
ఆల్ టైం టాప్ గ్రాసర్స్
1. బాహుబలి 8.1 మిలియన్లు (తెలుగు వెర్షన్ 6.87 మిలియన్లు)
2. అత్తారింటికి దారేది 1.896 మిలియన్లు
3. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు 1.638 మిలియన్లు
4. దూకుడు 1.58 మిలియన్లు
5. మనం 1.538 మిలియన్లు
6. ఆగడు 1.48 మిలియన్లు
7. రేసుగుర్రం 1.395 మిలియన్లు
8. 1 నేనొక్కడినే 1.31 మిలియన్లు
9. బాద్ షా 1.28 మిలియన్లు
10. సన్నాఫ్ సత్యమూర్తి 1.275 మిలియన్లు