Begin typing your search above and press return to search.
2 గంటల 39 నిమిషాల బాహుబలి
By: Tupaki Desk | 25 Jun 2015 3:37 AM GMTసెన్సార్ వారు యు/ఎ సర్టిఫికేట్ ఇచ్చేశారు సరే. ఇంతకీ ''బాహుబలి'' సినిమా రన్ టైమ్ ఎంత? ఎందుకంటే ఇప్పుడొస్తున్న సినిమాలన్నీ ఎక్కువ రన్ టైమ్ ఉంటే ఆడట్లేదు. జనాలు చాలా సింపుల్‌గా తక్కువగా.. ఓ రెండు గంటల్లో సినిమా అయిపోతే బాగుండు అన్నట్టున్నారు. ఒక్క సన్ ఆఫ్ సత్యమూర్తి తప్పిస్తే.. రెండున్నర గంటల పైనున్న సినిమా ఏదీ ఆడలేదు. మరి బాహుబలి పరిస్థితేంటో?
ఒక్క కట్ కూడా లేకుండా సర్టిఫికేట్ కావాలంటే.. సినిమాకు యు/ఎ సర్టిఫికేట్ తీసుకోమని ఆఫర్ చేసిన సెన్సార్ వారు.. మొత్తంగా 159 నిమిషాల ప్రింట్‌ను సర్టిఫై చేశారు. అంటే 2 గంటల 39 నిమిషాల సినిమా. ఓ 9 నిమిషాలు స్టార్టింగ్ టైటిల్స్, మేకింగ్ వీడియో తీసేసినా.. రెండున్నర గంటల సినిమా ఇది. సో, రాజమౌళి ఎంతో కేర్‌ఫుల్‌గా సీన్లను చూపించాలి. ఏ మాత్రం ఎక్కడ ల్యాగ్ అయినా కూడా రచ్చ రచ్చే. అయితే తన స్లో టేకింగ్‌తో కాసేపు పల్స్‌ను తగ్గించి, వెంటనే ఓ మైండ్ బ్లోయింగ్ స్క్రీన్‌ప్లే బ్లాక్‌తో సినిమా గ్రాఫ్‌ను అమాంతం పెంచే నిష్ణాతుడు జక్కన్న. కాబట్టి ఈ నిడివిలో మనం ఓ అద్భుతం చూస్తున్నామని ఫిక్సయిపోవచ్చు. విజువల్ వండర్ బాహుబలి జూలై 10న వస్తోంది.