Begin typing your search above and press return to search.
ప్రేక్షక మహాజనులకి బాహుబలి వందనం
By: Tupaki Desk | 18 May 2017 6:56 AM GMTబాహుబలి2 అసాధారణ విజయం సాధించి దేశ విదేశాలలో తెలుగు వారి జెండా ఎగరేసింది. బాహుబలి మొదటి భాగం కన్నా రెండో భాగం పొందిన విజయం అద్భుత౦. రాజమౌళి ఈ సినిమాతో ఇండియన్ సినిమా స్థాయిని మరింతగా పెంచాడనే గుర్తింపు పొందాడు. ఇప్పుడు బహుబలిని ఆదర్శంగా తీసుకొని స్టార్ హీరోలు పలు భాషలలో తమ సినిమాను విడుదల చేద్దామనే ఆలోచన చేస్తున్నారు. మన దేశంలోనే కాకుండా విదేశాల్లో ఎలా మార్కెటింగ్ చేయాలో అనేందుకు.. అందరికీ ఒక ఉదాహరణగా మారింది బాహుబలి.
మరి ఇంతటి విజయం ఇచ్చింది ఎవ్వరూ అంటే చాలా పేర్లు వస్తాయి. కానీ బాహుబలి సినిమా విజయంలో మీడియా పాత్ర, అంతకన్న ఎక్కువగా ఈ సినిమాను బాగా అక్కున చేసుకున్న ప్రేక్షకులకు ఎక్కువ భాగం ఉంది. అందుకే వారికి కూడా కృతజ్ఞతలు చెప్పాలని బాహుబలి టీమ్ నిర్ణయం తీసుకుంది. రాజమౌళి కూడా సిటీలోనే ఉండటంతో త్వరలోనే ఈ వేడుక చెయ్యాలని అనుకుంటున్నారు. ఇప్పుడు రాజమౌళి ఆ పనుల్లోనే బిజీగా ఉన్నాడని తెలుస్తోంది.
బాహుబలి ప్రభాస్ - దేవసేన అనుష్క - భల్లాలదేవ రానాలు చెప్పే తేదీని అనుసరించి ఈ ఫంక్షన్ డేట్ ఆధారపడిఉంది. బాహుబలి2 మూడో వారంలో కూడా ఏమాత్రం జోరు తగ్గకుండా విజయ గర్జన చేస్తూనే ఉంది. ఇప్పుడు బాహుబలి2 కలెక్షన్లు 1500 కోట్లకు చేరవయ్యాయి. ఆర్కా మీడియా పై నిర్మించిన బహుబలిని శోబు యార్లగడ్డ ప్రసాద్ దేవినేని ప్రొడ్యూసర్లగా వ్యహరించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/