Begin typing your search above and press return to search.
బాబా సెహగల్ పంట పండినట్లే
By: Tupaki Desk | 26 Jun 2015 1:38 AM GMTర్యాప్ సింగర్‌గా బాబా సెహగల్ మనకు బాగా తెలుసు. అప్పుడెప్పుడో రూపు తేరా మస్తానా నుండి ఇప్పుడొచ్చిన దేఖో దేఖో గబ్బర్ సింగ్ వరకు.. ర్యాప్‌తో తెలుగు ప్రేక్షకులకు ఊప్ తెప్పిచ్చిన సింగర్ మనోడు. ఇకపోతే ఈ మధ్యనే ఎలాగైనా యాక్టింగ్ చేయాలని అనుకున్నట్లున్నాడు.. వరసుగా సినిమాల్లో తెగ ట్రై చేస్తున్నాడు. ఇప్పుడు మనోడికి ఒక లైఫ్ టర్న్ అయిపోయే ఛాన్సొచ్చింది.
గుణశేఖర్ రూపొందిస్తున్న ''రుద్రమదేవి'' సినిమాలో నాగదేవుడు అనే విలన్ పాత్రను చేస్తున్నాడు. ఇది ఒక విలన్ రోల్. అయితే సినిమాలో మనోడికి స్పాన్ చాలా తక్కువే ఉంటుంది. పైగా మెయిన్ విలన్ కానే కాదు. అయితే ఇప్పుడు అదృష్టం వెతుక్కుంటూ మనోడి దగ్గరకు వచ్చింది. దర్శకుడు గౌతమ్ మీనన్‌తో కాస్త సన్నిహిత్యం ఉండటంతో.. ఆయన మనోడికి తన తదుపరి సినిమాలో విలన్ రోల్ ఆఫర్ చేశాడు. ఇంతకీ ఆ సినిమా ఎవరిది అని అడగరే...?
ఏకంగా నాగచైతన్య, శింబులను హీరోలుగా పెట్టి తెలుగు-తమిళ బైలింగువల్ సినిమా ఒకటి తీస్తున్నాడుగా.. దానిలో ఇప్పుడు బాబా సెహగల్ మెయిన్ విలన్. ఉండేది కొద్దిసేపే కాని.. ఇరగదీస్తాడట. పైగా వాయిస్ కూడా ఈయనే డబ్బింగ్ చెప్పుకుంటున్నాడు. సో, ఈ సినిమా క్లిక్కయితే ఇక టాలీవుడ్‌లో కొత్త విలన్ హడావుడి స్టార్ట్ అయిపోతుంది.