Begin typing your search above and press return to search.
రొమాన్స్ పరంగా డిజప్పాయింట్ చేశాడు
By: Tupaki Desk | 18 Dec 2015 11:55 AM GMTసాధారణంగా సంజయ్ లీలా భన్సాలీ సినిమాలంటే.. రొమాన్స్ పరంగా అదిరిపోతాయ్. అలాగే పడగ్గది సీన్లు.. పెదాల ముద్దులు.. హీరోయిన్ల అందాల ఆరబోత.. వామ్మో ఓ రేంజులో ఉంటుంది. కాని ఈసారి ఆ విషయంలోబొత్తిగా డిప్పాయింట్ చేసేశాడు భన్సాలీ. అస్సలు అలాంటివేం లేకుండా చేశాడు.
ఒక ప్రక్కన మహారాష్ట్రకు చెందిన మరాఠా యోధుడి కథను చెబుతున్నాడనే కారణం.. ఇంకో ప్రక్కన ఏ మాత్రం తేడా వచ్చిన ముంబయ్ లో శివసేన వంటి మరాఠా వాదులు రెచ్చిపోతారనే భయంతోనూ.. సంజయ్ లీలా భన్సాలీ తన ''బాజీరావ్ మస్తానీ'' కోసం చాలా కాంప్రమైజ్ అయ్యాడు. ఏదో కాస్ట్యూమ్స్ కారణంగా కాస్త స్కీన్ షో యాక్సిడెంటల్ గా జరగడం తప్పించి.. అస్సలు కాశీభాయ్ (ప్రియాంక చోప్రా) కాని, మస్తానీ సాహెబా (దీపికా పదుకొనె) పాత్రకాని.. ఏ మాత్రం స్కిన్ షో అనేదే చేయలేదు. అంత జాగ్రత్తగా క్రాఫ్ట్ చేశాడు భన్సాలీ.
సో.. ఈసారి రొమన్స్ గురించి ఎక్సపెక్ట్ చేసి ఈ సినిమాకు వెళితే మాత్రం అప్సెట్ అవ్వక తప్పదు.