Begin typing your search above and press return to search.
బాలయ్య కి 10 - బోయపాటికి 15 ... ఏంటంటే ?
By: Tupaki Desk | 9 Dec 2019 12:45 PM GMTనందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం రూలర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా డిసెంబర్ 20 న ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ సినిమా తరువాత బాలయ్య .. బోయపాటి దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఈ సినిమా కోసం బాలయ్యకు తొలిసారిగా 10 కోట్ల పారితోషికం ముట్టబోతుంది అన్న మాట వినిపిస్తుంది.
ఇప్పటి వరకు బాలకృష్ణ ఒక సినిమాకి రెమ్యూనరేషన్ గా హయ్యస్ట్ 9 కోట్ల వరకు తీసుకున్నారు. బాలయ్య కెరియర్ లో హయ్యస్ట్ రెమ్యూనరేషన్ అందుకున్న సినిమా రూలర్. దీనితో బోయపాటి సినిమాకు 12 కోట్లు డిమాండ్ చేసినట్లుగా టాక్...కానీ , ఆఖరికి 10 దగ్గర సెటిల్ అయింది అని తెలుస్తుంది.
ఇక ఈ సినిమాకు దర్శకుడిగా బోయపాటి 15 కోట్లు తీసుకుంటున్నారు. అంటే హీరో రెమ్యూనిరేషన్ కన్నా అయిదు కోట్లు ఎక్కువ అన్నమాట. హీరో-డైరక్టర్ ల రెమ్యూనిరేషన్ కె పాతిక కోట్లు అయితే , మ్యూజిక్ డైరక్టర్, సినిమాటోగ్రాఫర్ - ఇంకా కీలక టెక్నీషియన్లు - ఇతర స్టార్ కాస్ట్ కలిసి మరో ఏడు కోట్ల వరకు అంచనా వేస్తున్నారు. ఆపై బోయపాటి స్టయిల్ మేకింగ్ అంతా కలిపి బోయపాటి ఇచ్చిన బడ్జెట్ 70 కోట్లు. కానీ - బాలయ్య సినిమాకి 70 కోట్ల బడ్జెట్ అంటే కొంచెం ఆలోచించాల్సిన విషయమే. అందుకే ఈ ప్రాజెక్ట్ ఈ నుండి మైత్రీ మూవీస్ తప్పుకున్నట్టు సమాచారం. దీనితో ఇప్పుడు మిరియాల రవీందర్ రెడ్డి రంగంలోకి వచ్చారు.