Begin typing your search above and press return to search.
జై బాలయ్య జై జై బాలయ్య ఎందుకంటే...
By: Tupaki Desk | 21 Dec 2015 11:30 AM GMTనందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన 99వ సినిమా డిక్టేటర్ ఆడియో అమరావతిలో ఘనంగా లాంచ్ అయ్యింది. నవ్యాంధ్ర రాజధానిలో జరిగిన మొట్టమొదటి సినిమా ఈవెంట్ గ్రాండ్ సక్సెసైంది. చంద్రబాబు పాలనలో ఉన్న ఏపీలో ప్రెస్టేజియస్ ఆడియో లాంచ్ ఇది. అందుకే అభిమానుల చిలౌట్ మధ్య ఘనంగా వేడుకను నిర్వహించారు. ఆడియో సూపర్ హిట్.
ప్రసంగం ముందు, ఎండింగులో నందమూరి అభిమానులు జై బాలయ్యా అంటూ నినాదాలు చేశారు. అయితే ఇలా బాలయ్యబాబుకు నినాదాలు చేయడం వెనక చాలానే కారణాలున్నాయ్. అసలు తెలుగు ప్రేక్షకుల దృష్టిలో భవిష్యత్ రాజకీయాలు మారే ఛాన్సుందన్నది ఓ ఆలోచన. ఎన్టీఆర్ వారసుడిగా ఏదో ఒకరోజు బాలయ్యబాబు సీఎం అవ్వాలన్నది అభిమానుల ఉవాచ. ఇప్పట్లో అది సాధ్యపడినా పడకపోయినా బాలయ్యను మాత్రం లైమ్ లైట్ లో ఉంచాలన్నది మెజారిటీ అభిమానుల ఆలోచన. అందుకే ఇలా జై బాలయ్య ఉద్యమం మొదలైందని కొందరు విశ్లేషిస్తున్నారు.
సింహా మూవీ టైమ్ నుంచి ఇలా జై బాలయ్య - బాలయ్య సీఎం అంటూ నినాదం ఉన్నా.. అది ఇటీవలి కాలంలో హైడ్ అయ్యింది. ఇప్పుడు కొత్త రాజధానిలో జరుగుతున్న ఆడియో కాబట్టి బాలయ్యను ఇంకాస్త పైకి ఎత్తాలని జైబాలయ్య ఉద్యమం మళ్లీ ఇలా తెరపైకొచ్చిందని విశ్లేసిస్తున్నారు. దటీజ్ ది మ్యాటర్.