Begin typing your search above and press return to search.
50 డేస్ ఎలా అయిందబ్బా?
By: Tupaki Desk | 2 March 2018 9:31 AM GMTట్రెండ్ ఎప్పటికి అప్పుడు మారుతూనే ఉంటుంది. ఒకప్పుడు ఎన్ని రోజులు ఆడితే అంత పెద్ద హిట్. ఇప్పుడు కూడా ఆ ట్రెండ్ ఉన్నప్పటికీ కలెక్షన్ల వల్ల కూడా హిట్టా ఫట్టా అని తేలుస్తున్నారు. బాహుబలి లాంటి సినిమాలు థియేటర్స్ నుండి కదలవు కూడా. అలంటివి హిట్ అంటే నమ్మొచ్చు కానీ అసలు థియేటర్ల లొనే కనపడకుండా సినిమా హిట్ అంటే ఎలా ఉంటుంది?
నందమూరి బాలకృష్ణ నటించిన జై సింహ సినిమా జనవరి 12న మన ముందుకు వచ్చింది. టాక్ ఎలా ఉన్నా బాగానే కలెక్షన్లు కురిపించింది. రెండు వారాలు క్రితమే సినిమా కలెక్షన్స్ అన్ని కౌంట్ చేసేసి క్లోజ్ చేసేయడం కూడా జరిగిపోయింది. కానీ ఇప్పుడు మేకర్స్ 50 డేస్ అంటూ ఒక పోస్టర్ ను విడుదల చేయగా.. అసలు సినిమా ఏ థియేటర్ లో ఆడుతోంది అంటూ ఆశ్చర్య పోతున్నారు జనాలు. ఇవాళ్టికి రిలీజ్ అయ్యి 50 డేస్ అయిన మాట నిజమే కానీ మూవీ ఓవరాల్ కలెక్షన్స్ 29 కోట్లుగా ట్రేడ్ రిపోర్ట్ ఎప్పుడో వచ్చేసింది. సరే పోనీ ఎదో ఒక ఫ్యాన్ ఇంకా థియేటర్ లో నడుపుతున్నాడు అనుకుందాం కానీ ఇవాళ్టి నుండి థియేటర్లు బంద్ కదా. ఒక్క థియేటర్ కూడా తెరిచి లేదు. మరి 50 డేస్ ఎలా కంప్లీట్ అవుతాయి?
కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో ఎన్నో అంచనాల మధ్య విడుదలైన చిత్రమే జై సింహ. ఇందులో బాల కృష్ణ, నయనతార ముఖ్య తారాగణం గా పనిచేశారు. 27 కోట్లు సంపాదించాలి అనే టార్గెట్ తో వచ్చి ఇంకో రెండు ఎక్కువే గడిచింది జై సింహ.