Begin typing your search above and press return to search.
ఆస్కారుకి ఆస్కారముందంటున్న బాలయ్య..
By: Tupaki Desk | 23 March 2016 4:50 AM GMTనందమూరి దేవాంష్ పుట్టినరోజు సందర్భంగా అటు సినీ రంగ ప్రముఖులు, ఇటు రాజకీయ పెద్దలు ఒకే వేదికన కలిసిపోయారు. ఆ ముచ్చట ఈ ముచ్చటా మాట్లాడుకుంటూ నందమూరి ప్రతిష్టాత్మక 100వ సినిమాపై చర్చ జరపడం విశేషం.
ఈ చర్చలో భాగంగా నందమూరి నట సింహం బాలకృష్ణ త్వరలో తాను గౌతమీ పుత్ర శాతకర్ణి ప్రాజెక్ట్ లో కనిపించనున్నట్టు తెలిపాడు. ఈ పాత్రకోసం శ్రమిస్తున్నట్టు కొత్తరకం మీసకట్టుతో అలరించనున్నట్టు బాలయ్య తెలిపాడు. అంతేకాక ఈ పురాణ కధలో వున్న లోతు, తన 100వ సినిమా అన్న జ్ఞాపకం, పాత్రలో వున్న రాజసం దృష్ట్యా ఈ సినిమా ఆస్కారు స్థాయికి చేరుతుందని భావిస్తున్నాడట.
ఇప్పటివరకూ కేవలం ఒకే ఒక్క తెలుగు సినిమా ఆస్కార్ చాయాలదాకా వెళ్ళగలిగింది. ఆపై ఎన్నో మహామహా సినిమాలు కూడా ఇక్కడ వారికి రుచించలేదు. మరి బాలయ్య ఆశ కాస్త పెద్దదే అయినా తప్పకుండా నెరవేరాలని కోరుకుందాం.