Begin typing your search above and press return to search.
పండగ ఫినిష్.. బాలయ్య, చిరు ఇంకా ఎంత రాబట్టాలంటే..
By: Tupaki Desk | 17 Jan 2023 1:30 PM GMTఏడాది సంక్రాంతి సందర్భంగా బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. యూవి క్రియేషన్స్ నిర్మించిన కళ్యాణం కమనీయం అనే సినిమా విడుదలైనా సరే అది పెద్దగా లెక్కలు లేనట్టే చెప్పాలి అలాగే తమిళం నుంచి విడుదలైన రెండు డబ్బింగ్ సినిమాలు కూడా లెక్కలో లేనట్టే. ముందుగా బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి సినిమా జనవరి 12వ తేదీన విడుదలయితే మెగాస్టార్ చిరంజీవి హీరోగా రవితేజ ప్రధాన పాత్రలో నటించిన వాల్తేరు వేరే సినిమా మాత్రం 13వ తేదీన మొదలైంది.
పండుగ మూడు రోజులు పూర్తయిన నేపథ్యంలో ఇంకా ఈ సినిమాలు ఎంత రాబడితే బ్రేక్ ఈవెన్ అవుతాయి అనే విషయం మీద చర్చ జరుగుతుంది. బాలకృష్ణ నటించిన సినిమా లెక్కల ప్రకారం ఇప్పటికే నాలుగు రోజుల్లోనే 100 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు ప్రకటించారు 14 కోట్ల గ్రాస్ నాలుగు రోజుల్లో వసూలు చేసింది అంటూ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఒక పోస్టర్ విడుదల చేసింది ఐదో రోజు వసూళ్లు కూడా కలుపుకుంటే ఇంకా 11 కోట్లు రావడితేనే బాలకృష్ణ సినిమా బ్రేక్ ఇవ్వు నయి కొనుక్కున్న డిస్ట్రిబ్యూటర్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా హిట్ అవుతుంది.
అదే వాల్తేరు వేరే సినిమా విషయానికి వస్తే ఈ సినిమా నాలుగు రోజుల్లోనే 130 కోట్ల వరకు గ్రాస్ వసూలు చేసినట్లు సినిమా యూనిట్ చెబుతుండగా ఇంకా 16 కోట్ల రూపాయల మేర వసూళ్లు రాబడితే మాత్రమే బ్రేక్ ఇవ్వనై కొనుక్కున్న వారందరికీ లాభాలు తీసుకువచ్చినట్లు అవుతుంది.
ఇప్పటికే కొన్ని చోట్ల కళ్యాణం కమనీయం తెగింపు వంటి సినిమాలను తీసేసి ఆ ధియేటర్లను వాల్తేరు వీరయ్య సినిమా అలాట్ చేస్తున్నారు. బాలకృష్ణ సినిమా మొదటిరోజు వసూళ్ల విషయంలో చిరంజీవి కంటే ముందు ఉన్నా సరే ఇప్పుడు మాత్రం చిరంజీవి డామినేషన్ కనిపిస్తోంది. సంక్రాంతి సెలవులు పూర్తి అవడంతో ఇకనుంచి ఈ సినిమాలు ఎంత రాబడతాయి అనే విషయం మీదనే అందరి దృష్టి ఉంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.