Begin typing your search above and press return to search.
నాగబాబు వ్యాఖ్యల పై బాలయ్య కౌంటర్ ఏంటో తెలుసా.?
By: Tupaki Desk | 21 Dec 2018 11:24 AM GMTఇప్పుడు అందరి చూపు బాలయ్య కథానాయకుడు ఆడియో ఫంక్షన్ పైనే. తెలుగు సినిమా చరిత్రలోనే కనీవినీ ఎరుగుని రీతిలో ఆ ఆడియో ఫంక్షన్ ని ప్లాన్ చేస్తున్నాడు బాలయ్య. ఇప్పటికే నందమూరి హీరోలందర్ని పిలిచాడు. చుట్టాల్ని - కుటుంబ సభ్యుల్ని వేడుకకు ఆహ్వానించాడు. పనిలోపనిగా ఎన్టీఆర్ తో నటించిన హీరోలు - హీరోయిన్స్ ని కూడా ఆడియో ఫంక్షన్ కి అహ్వానించాడు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఆ వేడుక కు వస్తున్నాడు.
ఒక్కసారిై మైక్ పట్టుకుంటే బాలయ్యే స్పీడే వేరు. అలాంటిది అన్నగారి సినిమా. అందులోనూ అన్నగారి పాత్ర చేస్తున్నారు. దీంతో.. ఆడియో ఫంక్షన్ లో చాలా సేపు మాట్లాడాలని బాలయ్య మైండ్ లో బ్లైండ్ గా ఫిక్స్ అయ్యాడట. అయితే.. ఈ స్పీచ్ లో తన పై కౌంటర్ వేసిన నాగబాబు గురించి కూడా ఇన్ డైరెక్ట్ గా ప్రస్తావించాలని అనుకుంటున్నాడట. రీసెంట్ గా జరిగిన ఓ ఇంటర్వ్యూలో తన కు బాలకృష్ణ అంటే ఎవరో తెలీదని అన్నాడు నాగబాబు.
పవన్ కల్యాణ్ ఎవరో తనకు తెలీదని గతంలో బాలయ్య అనంతపురంలో అన్నారు. ఆ వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ నాగాబాబు ఇలా పగ తీర్చుకున్నారు. మరి నాగబాబు వ్యాఖ్యలకు కూడా బాలయ్య కౌంటర్ ఇవ్వాలిగా. అదే పనిగా ఉన్నాడట. కథానాయకుడు ఆడియో వేడుక పై ఆ సరదా తీర్చేస్తాడట. మరి నాగబాబు వ్యాఖ్యలకు బాలయ్య కౌంటర్ ఇస్తారా - లేదా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారా అని తెలియాలంటే.. ఇంకొన్ని గంటలు వెయిట్ చేయాల్సిందే.