Begin typing your search above and press return to search.
కొరటాల డేట్లను వాడుకుంటున్నాడా??
By: Tupaki Desk | 2 Sep 2015 11:56 AM GMTనిజానికి కొరటాల శివతో ఆయన రెండో సినిమాను నిర్మించాల్సిందే ఎవరో కాదు.. బ్లాక్ బస్టర్ కోసం అనుక్షణం తపించే బండ్ల గణేష్. అయితే మనోడు అప్పట్లో రామ్ చరణ్ హీరోగా శివ డైరక్షన్ లో ఒక సినిమాను మొదలెట్టి మరీ మరీ మధ్యలో ఆపేశే సిట్యుయేషన్ లో పడిపోయాడు. ఆ తరువాత చరణ్ వైట్లతో సినిమా చేస్తే, గణేష్ ఇంతలోనే ఎన్టీఆర్ తో టెంపర్ తీసుకున్నాడు.
ఇకపోతే టెంపర్ సినిమా రిలీజ్ అయ్యి దాదాపు ఓ 7 నెలలు గావిస్తున్నా కూడా ఇంతవరకు బండ్ల బాబు మాత్రం తన కొత్త సినిమాను మొదలెట్టలేదు. ఎందుకంటే ఇంతవరకు ఏ స్టార్ హీరో తాలూకు డేట్లు దొరకలేదట. అయితే ఇక్కడ కొత్తగా వినిపిస్తున్న టాక్ ఏంటంటే.. ఇప్పుడు కొరటాల శివ డేట్లను వాడుకొని మనోడు అఖిల్ తో ఏదైనా ప్రాజెక్టు సెట్టవుతుందేమనని చూస్తున్నాడట. అంతే కాకుండా.. ఇన్ కేస్ శివ కనుక రామ్ చరణ్ కు కొత్త స్టోరీని చెబితే, ఆ సినిమానైనా మొదలెడదామని చూస్తున్నాడట.
మొత్తానికి మిర్చి తో హిట్టు కొట్టి శ్రీమంతుడుతో నవతరం బ్లాక్‌బస్టర్ కొట్టిన కొరటాల శివను ఎలాగొలా వాడుకోవాలని చూస్తున్నాడు బండ్ల. వాడవయ్యా వాడు.. కాకపోతే హిట్టు సినిమానే తియ్యి. లేకపోతే అభిమానులు హర్టవుతారు.