Begin typing your search above and press return to search.
హాలీవుడ్ నుంచి 'రెడీ' అంటున్న ప్రియాంక
By: Tupaki Desk | 10 Jan 2017 12:25 PM GMTబాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా.. హాలీవుడ్ లో క్వాంటికో సీరియల్ లో చేసేందుకు వెళ్లిన తర్వాత.. అందుకున్న అవకాశం బేవాచ్ మూవీ. డ్వేన్ జాన్సన్ హీరోగా రూపొందుతున్న ఈ చిత్రంలో.. ప్రియాంక చోప్రా విక్టోరియాగా కనిపించనుంది. బేవాచ్ లో ప్రియాంక పోషిస్తున్నది నెగిటివ్ రోల్ కావడం విశేషం.
ఇదిలా ఉంటే.. కొన్ని వారాల క్రితం బేవాచ్ మూవీకి ఫస్ట్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇందులో ప్రియాంక కొన్ని సెకన్లపాటు మాత్రమే కనిపించడంతో.. ఇండియన్ ఫ్యాన్స్ బాగా డిజప్పాయింట్ అయ్యారు. ఇప్పుడు బేవాచ్ మూవీకి హిందీ ట్రైలర్ ను రిలీజ్ చేసింది మూవీ యూనిట్. బేవాచ్ హిందీ వెర్షన్ కు 'రెడీ' అనే పేరును ఫిక్స్ చేసింది నిర్మాణ సంస్థ పారామౌంట్ పిక్చర్స్. మొదటి ట్రైలర్ లో చూపించిన క్లీవేజ్ తో పాటు మరికొన్ని సన్నివేశాల్లో కూడా ప్రియాంక సందడి చేసింది.
అన్ని సీన్లలోనూ ప్రియాంక అందాలే స్పెషల్ అట్రాక్షన్ కావడం విశేషం. ట్రైలర్ లో స్క్రీన్ స్పేస్ తక్కువగా ఉన్నా.. ఈ హాటీ మాత్రం కనిపించినంత సేపు కుమ్మేసిందనే చెప్పాలి. ప్రియాంక చోప్రా చేస్తున్న తొలి హాలీవుడ్ మూవీకోసం ఆమె అభిమానులు చాలా ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది మే 26న.. బేవాచ్ ను రిలీజ్ చేయనున్నారు నిర్మాతలు. ఈ సినిమాను సౌత్ లోని భాషల్లోకి కూడా డబ్బింగ్ చేసే ఆలోచన ఉన్నట్లు తెలుస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/