Begin typing your search above and press return to search.
తస్మాత్ జాగ్రత్త అంటున్న స్టార్ హీరోయిన్స్
By: Tupaki Desk | 14 May 2021 1:30 PM GMTదేశంలో కరోనా తీవ్రత అంతకంతకు పెరుగుతోంది. విపత్కర పరిస్థితులు కనిపిస్తున్నాయి. డబుల్ మ్యూటెంట్ ప్రాణహానితో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని చెబుతూనే మంచి అలవాట్లపై ప్రచారం చేస్తున్నారు. ఇటీవల రోగ నిరోధక శక్తి పెంపుపై విస్త్రత ప్రచారం సాగుతోంది. శరీరంలో ఆక్సిజన్ లెవల్స్ పెంచుకోవాలని ఇతర అవయవాలు దెబ్బ తినకుండా కాపాడుకోవడానికి తగు జాత్తలు పాటిస్తూ జీవనాన్ని సాగించాలని ప్రచారం చేస్తున్నారు. సెలబ్రిటీలంతా నేను సైతం అంటూ ప్రచారానికి నడుం బిగించారు.
కరోనాని తరమి కొట్టాలంటే యోగాసనాలు వేయాలని ప్రాణాయామం చేయాలని తెలుగు హీరోయిన్లు సూచిస్తున్నారు. సమంత- తమన్నా- పూజా హెగ్దే - రకుల్ ప్రీత్ సింగ్ వంటి ప్రముఖ ఫిట్నెస్ ఫ్రీక్స్ మరోసారి అవేర్ నెస్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కరోనా తొలి వేవ్ లో పెద్ద ఎత్తున ఈ రకం ప్రచారం చేసినప్పటికీ సెకెండ్ వేవ్ విషయంలో మాత్రం సెలబ్రిటీలు అంతాగా అవరేనెస్ అనేది ఇప్పటిరకూ తీసుకురాలేదనే చెప్పాలి. తొలి వేవ్ సమయంలో అందర్నీ చైతన్య పరుస్తూ దాదాపు సెలబ్రిటీలంతా వీడియోలు రిలీజ్ చేసేవారు. అలాగే అవసరమైన ఆర్థిక సాయం చేశారు.
కానీ సెకండ్ వేవ్ అనూహ్యంగా మారడంతో సెలబ్స్ మరోసారి ఒకటయ్యారు. ఇంతకుముందే మెగాస్టార్ చిరంజీవి సెకండ్ వేవ్ తీవ్రతపై సుదీర్ఘ స్పీచ్ ఇచ్చిన వీడియో వైరల్ అయ్యింది. ఇప్పటి పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయి.. జాగ్రత్త అని చిరు హెచ్చరించారు. అయితే కొంత మంది సెలబ్రిటీలు మాత్రం ప్రజలంతా ఇమ్మునిటీ పవర్ పెంచుకోవాలని... ఆక్సిజన్ లెవల్స్ ఎప్పటికప్పుడు చెక్ చేసుకుని అవసరం మేర వ్యాయామాలు చేయాలని ప్రచారం చేస్తున్నారు. సెకెండ్ వేవ్ లో కాస్త ఆలస్యమైనప్పటికీ సెలబ్ అవేర్ నెస్ ఇటీవల అంతకంతకు పెరుగుతోంది. ఇక మొదటి వేవ్ తో పోలిస్తే ఇప్పుడు ప్రజలు నాలెజ్ పెంచుకున్నారు. కానీ అజాగ్రత్త తో శత్రువుకి దొరికిపోతున్నారన్నది అందరికీ తెలిసిన నిజం.