Begin typing your search above and press return to search.
ఆమె వీపే ఓ పాంప్లెట్!!
By: Tupaki Desk | 28 May 2017 5:28 AM GMTపబ్లిసిటీ చేసుకోవడం.. తనకు తాను ప్రచారం చేసుకోవడం.. పది మంది గుర్తు సంపాదించడం.. ఏ ఔత్సాహిక యాక్టర్ కి అయినా ఇది చాలా ముఖ్యమైన విషయం. హీరోయిన్లకు ఈ విషయంలో సాంప్రదాయంగా అనుసరించే విధానాలు చాలానే ఉన్నాయి. ఫోటో షూట్స్ చేయడం.. అందాలు చూపించడం.. పబ్లిక్ ఫంక్షన్స్ లో హొయలు ఒలికించడం లాంటివాటితో చాలా మందే ప్రయత్నిస్తూ ఉంటారు.
కానీ ప్రస్తుతం జరుగుతున్న కేన్స్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో మాత్రం ఓ అందగత్తె డిఫరెంట్ రూట్ ను ఎంచుకుంది. కేన్స్ కు వచ్చే సెలబ్రిటీస్ ను.. ఫిలిం మేకర్స్ ను ఆకట్టుకునేందుకు తన తెలివితేటలను ప్రదర్శించింది. ఇప్పటివరకూ ఎవరూ ప్రయత్నించని ఓ కొత్త రూట్ లో తనకు అవకాశం ఇవ్వాలని కోరిందీ బ్యూటీ. 'ఒక మంచి రోల్ కోసం వెయిట్ చేస్తున్నా' అని తన వీపుపై రాసుకువచ్చిన ఈ సుందరి.. తన ఫోన్ నెంబర్ ను కూడా ట్యూటూ టైపులో రాయించేసింది.
ఒంపులు తిరిగిన బాడీ.. డిఫరెంట్ హెయిర్ స్టైల్.. ట్రెండీ డ్రెసింగ్.. ఇన్నిటితో పాటు కొత్తగా ప్రయత్నించగల తెగువ.. తనలో ఇన్ని ఉన్నాయని చెప్పకనే చెప్పిన ఈ బ్యూటీకి. కోరుకున్న అవకాశం దొరకడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చన్నది అంచనా.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/