Begin typing your search above and press return to search.
అందంలో తల్లిని మించుతుందా
By: Tupaki Desk | 23 Dec 2017 11:13 AM GMTమాజీ స్టార్ హీరోయిన్ శ్రీదేవి కూతురు జాన్వీ సినిమాల్లోకి అలా అడుగుపెట్టిందో లేదో చాలా పాపులర్ అవుతోంది. ఇంకా మొదటి సినిమా షూటింగ్ కూడా అయిపోలేదు. కానీ ఫ్యాన్ ఫాలోవర్స్ ని మాత్రం రోజు రోజుకు తన అందంతో పెంచేసుకుంటోంది. చూస్తుంటే తల్లి రేంజ్ ని ఈజీగా అందుకునేట్లు ఉందే అనే ప్రశంసలు కూడా అందుతున్నాయి. సోషల్ మీడియాలో అమ్మడు పోస్ట్ చేసే ఫొటోస్ కు లైక్స్ బాగా అందుతున్నాయి.
ఇకపోతే జాన్వికి రీసెంట్ గా గ్యాప్ దొరకడంతో సల్మాన్ ఖాన్ - టైగర్ జిందా హై సినిమాకి వెళ్లి వచ్చింది. అంతే కాకుండా ఒక అందమైన స్మైల్ తో స్టీల్ ఇచ్చి ఫొటో దిగింది. ప్రస్తుతం ఆ ఫొటో బాలీవుడ్ అభిమానులును చాలా ఆకట్టుకుంటోంది. జాన్వీ నిజంగా చాలా అందంగా ఉందని శ్రీదేవిని మించిపోవడం ఖాయమనేలా కెమెంట్స్ చేస్తున్నారు. ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఆ ఫొటోకి ఒకరోజులనే 41k లైక్స్ వచ్చాయి. దీన్ని బట్టి అర్ధం చేసుకోవచ్చు జాన్వీ ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉందొ. తన మొదటి సినిమా ధఢఖ్ షూటింగ్ ఇటీవల స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే.
ఆ సినిమాలో కూడా జాన్వీ యాక్టింగ్ చాలా బావుంటుందట. శ్రీదేవి కూడా చాలా ఆనందపడిపోయింది. షాహిద్ కపూర్ కి బ్రదర్ అయినా ఇశాన్ ఖతార్ సినిమాలో హీరోగా నటిస్తోన్న సంగతి తెలిసిందే. మరాఠి సినిమా సైరత్ కు ధఢఖ్ రీమేక్ గా వస్తోంది. నెక్స్ట్ ఇయర్ జూన్ లో సినిమాను రిలీజ్ చేయాలనీ నిర్మాత కరణ్ జోహార్ అనుకుంటున్నట్లు తెలుస్తోంది.