Begin typing your search above and press return to search.
నామీద పెద్దగా గాసిప్స్ రావు-బెల్లకొండ శ్రీనివాస్
By: Tupaki Desk | 3 Jan 2018 6:03 AM GMT*ముందుగా మీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు అలానే హ్యాపీ న్యూ ఇయర్ - ఈ ఏడాది మీ వ్యూహరచన ఎలా ఉండబోతుంది?
థ్యాంక్యూ అండీ విష్ యూ ద సేమ్...! వ్యూహాలు - రచనలు అలాంటి పెద్ద పెద్ద మాటాలు ఎందుకులేండీ. అందరికీ వాళ్ల పుట్టిన రోజు అంటే సమ్ థింగ్ స్పెషల్ కదా అలానే నా పుట్టిన రోజు కూడా నాకు కొద్దీగా స్పెషల్ గా అనిపిస్తోంది. ఈ ఏడాది ముందుగా సాక్ష్యంతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నా..! ఆ తరువాత ఆ పై వచ్చే సినిమా మీద దృష్టి పెడతాను. ఓ నటుడికి బాగా నటించాలనే తాపత్రయం తప్ప వేరే వ్యూహ రచనలు ఏముంటాయ్ చెప్పండి..!(నవ్వులు)
*పుట్టినరోజు కొద్దిగానే స్పెషల్ అంటున్నారు.. ఆ కొద్దీగా ఏం చేయబోతున్నారో చెప్పండి?
(నవ్వులు) కొద్దీగా అంటే నేనోదే మాటవరసకి చెప్పా అండీ. సాధారణంగా నా ప్రతి పుట్టినరోజు మా ఇంట్లో వాళ్లతో టైమ్ స్పెండ్ చేస్తుంటా..! ఈ ఏడాది కూడా అలానే కానీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటి నుంచి పుట్టినరోజు మార్నింగ్ మాత్రం పరిశ్రమలో ఉన్న నా శ్రేయోభిలాషులు - ఫ్రెండ్స్ - మీడియా వాళ్లతో గడుపుతున్నా. మళ్లీ మధ్యాహ్నం నుంచి టైమ్ మొత్తం ఫ్యామిలీకే..!
*అంటే అల్లుడు శీను పక్కా ఫ్యామిలీ మ్యాన్ అని ఎనౌన్స్ చెసేయోచ్చా?
నిస్సందేహంగా - అందుకే నా మీద పెద్దగా గాసిప్ప్ కూడా రావు(నవ్వులు)
*గాసిప్స్ గురించి మీరు మాటెత్తారు కాబట్టి, ఈ ప్రశ్న..! మీ ప్రతి సినిమాకి మీ ఫాధర్ సపోర్ట్ కచ్ఛితంగా తీసుకుంటారనే టాక్ ఉంది అది నిజమేనా?
నన్ను అల్లుడు శీను అనే సినిమాతో చాలా పెద్ద ఎత్తున లాంఛ్ చేశారు. ఆ రేంజ్ లాంఛ్ ఇండస్ట్రీలో మరే హీరోకి జరిగి ఉండకపోవచ్చు. అంత భారీ బడ్జెట్ నన్న హీరోగా లాంచ్ చేయడానికే మా నాన్న పెట్టలేదు. ఆ స్టోరీ - డైరెక్టర్ తదితరలకు అనుగనంగా అల్లుడు శీను భారీ బడ్జెట్ సినిమాగా రిలీజ్ అయింది. అంతే రేంజ్ లో విజయం అందుకుంది. ఇక నా తరువాత సినిమాల విషయంలో నాన్న డబ్బులు పెట్టలేదు కానీ ఆ సినిమాలు నిర్మాతలకి మాత్రం బడ్జెట్ విషయంలో గైడెన్స్ ఇచ్చారు. ఇండస్ట్రీకి భారీ బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన నిర్మాతగా తన ఎక్స్ పీరియన్స్ నా పై పెట్టుబడే నిర్మాతలకి హెల్ప్ అయితే చాలనే ఉద్దేశంతోనే నా ప్రతి ప్రాజెక్ట్ పై మా నాన్న ఓ కన్నేసి ఉంచుతారు(నవ్వులు).
*మాస్ మసాలా కథల్లోనే ఎక్కువుగా నటించడానికి రీజన్ ఏంటి?
నాకు లవర్ బాయ్ ఇమేజ్ పై పెద్దగా ఇంట్రెస్ట్ లేదు - అండ్ నా హైట్ కి పర్సనాలిటీకి ఆ ఇమేజ్ సెట్ కాదు. ఇక నేను నన్ను ప్రూవ్ చేసుకోవాలంటే మాస్ జానరే కరెక్ట్ అనిపించింది. అలా అని ఏ క్లాస్ ఆడియెన్స్ ను దూరం పెట్టినట్టు కాదు. నా లాస్ట్ మూవీ జయజానకినాయక అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించింది.
*వరుసగా స్టార్ హీరోయిన్స్ తో నటిస్తున్నారు - వారి క్రేజ్ మీకు హెల్ప్ అవుతుందనే అలా చేస్తున్నారనుకోవచ్చా?
నేను నమ్మే పాలసీ ఒకటే నా సినిమా చూడాలని థియేటర్ కి వచ్చే ప్రతి ప్రేక్షకుడు ఎంటర్ టైన్ అవ్వాలి. అందుకోసమే నా సినిమాల్లో అన్ని రసాలు ఉంటాయి. ప్రేక్షకుల్ని అలరించడానికే స్టార్ హీరోయిన్స్ తో నటిస్తున్నా. వారు నాకు హెల్ప్ అవుతారని కాదు నేను నటించే సినిమాలకి హెల్ప్ అవుతారని నటిస్తున్నా. అండ్ ఇంతవరుకు నేనే యాక్ట్ చేసిన మూడు సినిమాల్లో హీరోయిన్స్ ని ఆ సినిమా దర్శకులే ఏంపిక చేశారు. నా ప్రేమయం ఏ మాత్రం లేదు.
*సాక్ష్యం గురించి మీ మనసాక్షి ఏం చేబుతోంది?
శ్రీవాస్ గారు సాక్ష్యం స్టోరీ గురించి చెప్పిన వెంటనే చాలా ఉత్కంఠగా అనిపించింది. మంచి కాన్సెప్ట్ తో వస్తున్నాం. పీటర్ హేన్స్ మాస్టర్ కంపోజ్ చేసిన యాక్షన్ సీన్స్ చాలా అద్భుతంతా వచ్చాయి. పంఛ భూతాలు నేపథ్యంగా సాక్ష్యం స్టోరీని శ్రీవాస్ గారు రెఢీ చేయించారు. స్వయంగా నేను స్కై బోర్డింగ్ దుబాయ్ వెళ్లి నేర్చుకున్నా. దాదాపు 70 శాతం షూటింగ్ పూర్తి అయింది. మొత్తానికి సాక్ష్యం ను జనాలు ఆదరిస్తారని నా మనసాక్షి చెబుతోంది.