Begin typing your search above and press return to search.

బెంగాల్ టైగ‌ర్ పంచ్‌ లే పంచ్‌ లు

By:  Tupaki Desk   |   21 Oct 2015 5:59 AM GMT
బెంగాల్ టైగ‌ర్ పంచ్‌ లే పంచ్‌ లు
X
పంచ్ డైలాగుల్లేనిదే మాస్ మ‌హ‌రాజ్ లేనేలేడు. ర‌వితేజ అంటేనే పంచ్ డైలాగులు. విక్ర‌మార్కుడు నుంచి అత‌డిది అదే బాణి. ఇటీవ‌లి కాలంలో అత‌డు న‌టిస్తున్న‌సినిమాల్లో పంచ్‌ లైన్స్ కోస‌మే ప‌నిగ‌ట్టుకుని ప‌నిచేస్తున్నారు ద‌ర్శ‌క‌ర‌చ‌యిత‌లు. పంచ్‌ లు వేయ‌డంలోనే రాజా లోని ఎన‌ర్జీని ఆవిష్క‌రిస్తున్నారు. పైగా ఈసారి మాస్ మ‌సాలా డైరెక్ట‌ర్ సంప‌త్ నందితో క‌లిసి ప‌నిచేశాడు మాస్ రాజా. ఇక దంచుడే దంచుడు. బెంగాళ్ టైగ‌ర్ టీజ‌ర్‌ లోని పంచ్ లైన్స్ ఇప్పుడు పేస్‌ బుక్‌ లో ట్విట్టర్‌ లో తెగ హల్‌ చల్‌ చేస్తున్నాయి.

మ‌న‌కంటూ గూగుల్ లో నాలుగు పేజీలైనా ఉండాలి.
నేను స‌పోర్టుతో పైకి వ‌చ్చిన వాణ్ణి కాదు, సోలోగా పైకొచ్చిన వాణ్ణి- ర‌వితేజ‌
దానితో పెద్ద‌గా ప‌రిచ‌యం లేదు - ర‌వితేజ‌
న‌న్ను చంపే క‌త్తి గానీ, గ‌న్ను కానీ ఇంకా త‌యార‌వ్వ‌లేదు. మేక్ యాన్ ఆర్డ‌ర్ -ర‌వితేజ‌

ర‌వితేజ‌తో పాటు మిగ‌తా క్యారెక్ట‌ర్ల పంచ్‌ లివి...

ఫేమ‌స్ అవ్వాలంటే ఫుల్ బాటిల్ కొట్టేంత ఈజీ కాదు - సత్యం శ్రీ‌ను

''ఐ యామ్ స్టిల్ ఎ వ‌ర్జిన్'' అని పోసాని కృష్ణ‌ముర‌ళి అంటే
ర‌వితేజ‌ః చేత కాకా ..? ఛాన్స్ లేకా?

వాడు టైగ‌ర్ .. బెంగాల్ టైగ‌ర్ .. అది జాతీయ జంతువు.. ఇది జాతి జంతువు - త‌మ‌న్నా

నాకు భ‌యం లేదా? -సాయాజీ షిండే