Begin typing your search above and press return to search.
ఈ రాజమౌళి డైలాగ్ ఏంటి నాయానా!!
By: Tupaki Desk | 2 Feb 2016 10:30 PM GMT''లవర్ ఎప్పుడూ రామ్ గోపాల్ వర్మలా ఉండకూడదు రా.. రెండేళ్లకోసారి సినిమా తీసే రాజమౌళిలా ఉండాలి'' అంటూ ఒక డైలాగ్ చెప్పాడు బెల్లంకొండ శ్రీనివాస్. త్వరలో విడుదల కానున్న 'స్పీడున్నోడు' సినిమా కోసం ఈ స్పీడు డైలాగ్ వాడేశాడు. ఇంతకీ ఈ డైలాగ్ అర్ధం ఏంటి గురూ? ఎవరైనా చెప్తారా కాస్త.
అసలు రామ్ గోపాల్ వర్మలా ఉండటం.. రాజమౌళిలా ఉండటం.. అంటే ఏంటనేది ఎవ్వరికీ అర్దం కావట్లేదు. సినిమాలను తీరుతెన్నులను 'శివ' సినిమాతో మార్చేసిన ఘనత వర్మది. ఇప్పుడేదో ఫ్లాపు సినిమాలు తీస్తున్నాడు. ఇకపోతే రాజమౌళి అంటే పద్మశ్రీ అవార్డు వచ్చింది. బాహుబలుడు. కాని ఫిలిం మేకింగ్ విషయంలో ఇద్దరికీ కంపేర్ చేయలేం. టెక్నాలజీ అంతా అందుబాటులోకి వచ్చాక తీసిన బాహుబలి కంటే.. ఏ టెక్నాలజీ లేనప్పుడే లెజండరీ ఎన్టీఆర్ చేసిన జానపద సినిమాలే గ్రేట్ అనుకునేవారికి రాజమౌళి అస్సలు ఆనడు. ఇక వర్మది వేరు. మినిమం బడ్జట్ తో మ్యాగ్జిమం ఇంపాక్టు క్రియేట్ చేయడం అతడి సత్తా.
సో.. స్పీడున్నోడా.. అసలు ఈ మీనింగులెస్ డైలాగ్ ఏంటి రాజా? ఐ లవ్ యు బట్ ఐ యామ్ నాట్ ఇన్ లవ్ విత్ యు అన్నట్లుంది నీ యవ్వారం. ఇంకా సినిమాలో ఇలాంటివి ఎన్నున్నాయో మరి.