Begin typing your search above and press return to search.
భీష్మ తొలి వీకెండ్ కలెక్షన్స్
By: Tupaki Desk | 24 Feb 2020 10:29 AM GMTనితిన్ భీష్మ ఇంటా బయటా కలెక్షన్ల పరంగా దూకుడు చూపిస్తోంది. నితిన్ ఎనర్జీ.. రష్మిక గ్లామర్ .. వెంకీ కుడుముల టేకింగ్ పర్ఫెక్ట్ లైన్ అండ్ లెంగ్త్ లో కుదిరేయడంతో పాజిటివ్ టాక్ వచ్చింది. ఇప్పటికే ఈ చిత్రం విదేశాలలో బ్రేక్ఈవెన్ మార్కుకు చేరుకుంది. తెలుగు రాష్ట్రాల్లో మూడవ రోజు 4.37 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ వసూలు చేసింది. తాజాగా తొలి వీకెండ్ రిపోర్ట్ అందింది. తొలి మూడు రోజుల్లో ఈ చిత్రం 15కోట్లు సుమారుగా వసూలు చేసింది. నైజాం సహా ఆంధ్రాలోని కొన్ని ఏరియాల్లో ఇప్పటికే బ్రేక్ ఈవెన్ సాధించగా మిగిలిన చోట్లా మరో రెండు మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించేయబోతోందని తెలుస్తోంది.
భీష్మ ప్రపంచవ్యాప్తంగా తొలి వీకెండ్ బాక్సాఫీస్ వసూళ్లను పరిశీలిస్తే...నైజాం: 5.93 కోట్ల గ్రాస్ (1.83 కోట్ల షేర్) సెడెడ్: 2.24 కోట్లు ( 72 లక్షల షేర్).., వైజాగ్: 1.79 కోట్లు ( 58 లక్షల షేర్), గుంటూరు: 1.37 కోట్లు (35 లక్షల షేర్)... తూ.గో జిల్లా: 1.20 కోట్లు (28 లక్షల షేర్).. ప.గో జిల్లా: 0.88 కోట్లు ( 17లక్షల షేర్).. కృష్ణ: 0.92 కోట్లు ( 33లక్షల షేర్) . నెల్లూరు: 0.48 లక్షలు (11 లక్షలు షేర్) వసూలు చేసింది. మొత్తం 14.89 కోట్ల గ్రాస్.. 4.37 కోట్ల షేర్ వసూలైంది.
ఎలానూ క్రేజీ సినిమాలేవీ రిలీజ్ కి రాలేదు కాబట్టి ఈ సినిమా భారీ లాభాలార్జించే వీలుందని.. నితిన్ కెరీర్ బెస్ట్ గా నిలిచే ఛాన్సుందని అంచనా వేస్తున్నారు. సోమవారం తర్వాత వసూళ్లు ఎలా ఉండనున్నాయో చూడాలి.