Begin typing your search above and press return to search.
ఫోటో స్టొరీ: కిల్లర్ లుక్స్ లో ఖుషి బ్యూటీ!
By: Tupaki Desk | 20 Feb 2019 12:31 PM GMTభూమిక చావ్లాకు ఇప్పుడంటే నలభైల వయసుకు దగ్గరై సీనియర్ హీరోయిన్ ట్యాగ్ వచ్చింది కానీ కెరీర్ మొదట్లో బ్లాక్ బస్టర్ సినిమాలలో హీరోయిన్ గా నటించింది. పవన్ కళ్యాణ్ 'ఖుషి'.. మహేష్ బాబు 'ఒక్కడు'.. ఎన్టీఆర్ 'సింహాద్రి' లాంటి సినిమాల్లో నటించిన భూమిక అప్పట్లో క్రేజీ హీరోయిన్ గా ఉండేది. కొంత కాలం క్రితం 'ఎంసీఎ' సినిమాలో నాని కి వదిన పాత్రలో నటించి అందరినీ మెప్పించిన సంగతి తెలిసిందే.
తర్వాత 'యు టర్న్'.. 'సవ్యసాచి' సినిమాల్లో కూడా నటించింది. ఈ సినిమాల సంగతి పక్కన పెడితే రీసెంట్ గా ఒక హాట్ ఫోటో షూట్ కు సంబంధించిన ఫోటోలను ఈ జెనరేషన్ బ్యూటీలకు పోటీ అన్నట్టుగా ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా పోస్ట్ చేసింది. ఈ ఫోటోకు '16 సెప్టెంబర్ 2018' అనే క్యాప్షన్ ఇచ్చింది. అంటే ఈ హాట్ ఫోటో షూట్ ఐదు నెలల క్రితం జరిగిందన్నమాట. ఆలస్యం అమృతం విషం అని పెద్దోళ్ళు అంటూ ఉంటారు కానీ ఈ ఫోటోలు పోస్ట్ చేయడం లో మాత్రం ఆలస్యం అయినా విషం ఏమీ కాలేదు. "లోపల మాస్ అలానే ఉంది" యంగ్ టైగర్ ఓ సినిమాలో అన్నట్టుగా ఫోటోలో భూమిక హాట్నెస్ అలానే ఉంది.
మొదటి నుంచి భూమిక కు హోమ్లీ హీరోయిన్ అనే పేరు. మరి ఈ లేట్ వయసులో మెరిసేటి మినీ డ్రెస్ వేసుకొని జనాలను ఆకర్షించడంలో అంతర్యం ఏమిటో. డీసెంట్ గా ఉండే పాత్రలు మాత్రమే ఇస్తారేమో.. కొంచెం హాట్ టచ్ ఉండే రోల్స్ కూడా ఆఫర్ చేయమని ఫిలిం మేకర్లకు సందేశం ఇస్తున్నట్టుగా ఉంది. ఏదైతేనేం.. నెటిజనులు మాత్రం ఈ ఫోటోలకు కామెంట్స్ పెట్టడంలో పోటీ పడ్డారు. ఒకరు కిల్లర్ లుక్స్ అన్నారు.. "మరొకరు హాట్ గా ఉన్నావు. ప్లీజ్.. బికినీ లో కూడా పోజివ్వు" అంటూ ఘాటు రిక్వెస్ట్ పెట్టుకున్నారు. ఎవడిగోల వాడిదే.