Begin typing your search above and press return to search.
ఫోటో స్టోరి: భూమి వొంపులు నయగారా జలపాతాలు..!
By: Tupaki Desk | 16 Feb 2021 10:08 AM GMTఆకాశం నుండి దూకుతున్నట్లుండే జలపాతం...చూపరులకు కళ్ళు చేదిరినట్లనిపించడం దీని ప్రత్యేకత... !! అంటూ ఈ ఫోటో చూడగానే ఎవరికి వారు కవులైపోతున్నారు. ఆ వొంపులు నయగారా జలపాతాలు.. ఆ అందం సమ్మోహనం! అంటూ కాళిదాసులే అయినా కవులైపోతున్నారు!!
అంతగా అందాల్ని ఆరాంగా తెరపరిచేసింది భూమి పెడ్నేకర్. ఈ బాలీవుడ్ ట్యాలెంటెడ్ గాళ్ ఏం చేసినా సంథింగ్ స్పెషల్ గానే ఉంటుంది. ఈసారి స్పషల్ షూట్ కోసం సెలెక్ట్ చేసుకున్న ఆ డిజైనర్ టాప్ అదరహో అని ప్రశంసించాలి. భూమిలోని అదర్ సైడ్ చూస్తే అందుకు పూర్తి భిన్నంగా ఉంటుందని మొన్నటి వేలెంటైన్స్ డే వేదిక చెప్పకనే చెప్పింది.
ఈసారి ప్రేమికులరోజు దినోత్సవాన భూమి పెడ్నేకర్ రిషికేశ్ లోని నిరుపేద పిల్లలలో కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు. `బదాయీ దో` కోసం రిషికేష్ లో షూటింగ్‌లో ఉన్న భూమి ఈ ప్రేమికుల రోజును నగరంలో కొంత ప్రేమను వ్యాప్తి చేయాలని నిర్ణయించుకున్నారట. ఆరోగ్యకరమైన, హృదయపూర్వక భోజనం అందించడం ద్వారా నిరుపేద పిల్లలలో ఉత్సాహాన్ని కలిగించే ప్రయత్నం చేసింది. పాంఖ్ అనే ఎన్జీఓతో కలిసి సుమారు 100 మంది పిల్లలకు భూమి చక్కని భోజనం అందించారు.