Begin typing your search above and press return to search.
బిగ్ బాస్ బ్యూటీ అప్పుల కష్టాలు.. డ్రెస్ లూ లేని దయనీయ స్థితి
By: Tupaki Desk | 9 Sep 2022 3:30 AM GMTఉత్తరాది ప్రేక్షకులతో పాటు సోషల్ మీడియాను రెగ్యులర్ గా ఫాలో అయ్యే అందరికి కూడా ఉర్ఫీ జావేద్ సుపరిచితురాలు. ఆమె బిగ్ బాస్ ఓటీటీ ద్వారా ఒక మోస్తరు గుర్తింపు దక్కించుకుంది. బిగ్ బాస్ బ్రాండ్ ఇమేజ్ తో సోషల్ మీడియాలో అందాల ఆరబోత చేస్తూ... చిరిగిన డ్రెస్ లతో.. రకరకాల ప్రయోగాత్మక డ్రెస్ లతో వైరల్ అవుతూనే ఉంది.
తాజాగా ఈ అమ్మడు ఒక ఇంటర్వ్యూలో షాకింగ్ విషయాలు చెప్పి అందరిని ఆశ్చర్యపర్చింది. గత ఎనిమిది సంవత్సరాలుగా తాను ఆర్థిక కష్టాలతో సతమతం అవుతున్నట్లుగా పేర్కొంది. అంతే కాకుండా తాను తన జీవితం రోజు రోజుకి ఇబ్బందికరంగా మారిందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
8 ఏళ్లుగా తాను అప్పులు కడుతూనే ఉన్నాను అంది. బిగ్ బాస్ ఓటీటీ కి వెళ్లడం ద్వారా ఆ అప్పులు తీర్చుకోవాలని భావించాను. బిగ్ బాస్ కి వెళ్లే అవకాశం వచ్చిన సమయంలో నా వద్ద కనీసం డ్రెస్ లు లేవు. డ్రెస్ లు కొనుగోలు చేసేందుకు కనీసం డబ్బులు కూడా లేవు. దాంతో అప్పుడు కూడా నేను అప్పులు చేశాను.
బిగ్ బాస్ కు వెళ్లి దురదృష్టవశాతు మొదటి వారం తర్వాత బయటికి రావడంతో నా కష్టాలు మరింతగా పెరిగాయి. అప్పులు మరింతగా పెరిగి ఇబ్బందులు ఎక్కువ అయ్యాయి.
బిగ్ బాస్ ద్వారా వచ్చిన డబ్బు కనీసం నా యొక్క అప్పటి అవసరాలకు కూడా సరిపోలేదు అని ఉర్ఫీ ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం తనకు వస్తున్న ఆదాయం తో అప్పులను తీర్చలేక పోతున్నాను అని.. ఒక మంచి ఆఫర్ కోసం వెయిట్ చేస్తున్నాను అంటూ ఇంటర్వ్యూలో ఉర్ఫీ ఎమోషనల్ అయ్యింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.