Begin typing your search above and press return to search.
బిగ్ బాస్ బ్యూటీ.. ఈ చెడ్డి గ్యాంగ్ లుక్కేంటి?
By: Tupaki Desk | 8 Dec 2022 10:30 AM GMTసోషల్ మీడియా ప్రభావం పెరిగిన తర్వాత కొంతమంది మోడల్స్ ఊహించని విధంగా వారి క్రేజ్ పెంచుకోవాలని అనుకుంటున్నారు. ముఖ్యంగా గ్లామర్ తోనే వివిధ రకాలుగా ఫాలోవర్స్ ను పెంచుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇక మీడియాలో కూడా హాట్ టాపిక్ గా మారేలా వింత వింత వేషాలు వేస్తున్నారు. ఇక నిత్యం తన డ్రెస్సింగ్ స్టైల్ తోనే వార్తల్లో నిలిచే వారిలో ఉర్ఫీ జావేద్ ఒకరు.
బిగ్ బాస్ నాన్ స్టాప్ షో ద్వారా కాస్త క్రేజ్ అందుకున్న ఈ టెలివిజన్ నటి ఏడాది అయితే ఎక్కువగా ఇలాంటి లుక్స్ తోనే ఓవర్గం వారిని భయపెట్టేసింది. అమ్మడు తన గ్లామర్‌ను ప్రజెంట్ చేయడానికి చాలా వింత కాస్ట్యూమ్స్ దరిస్తూ ఉంటుంది. ఒక్కోసారి పాత క్యాసెట్ రీల్స్ తీసుకొని తన ప్రైవేట్ పార్ట్స్ ను దాచుకోవడం. అలాగే మరొకసారి మమ్మీ దెయ్యం స్టైల్ కనిపించడం, మరోసారి ప్లాస్టిక్ కవర్లతో కాస్ట్యూమ్స్ తయారు చేసుకోవడం చేస్తుంటుంది.
ఇలాగే భిన్నమైన తరహాలో ఈ బ్యూటీ తన అందాలను ప్రజెంట్ చేస్తూ ఉంటుంది. ఇక ఈసారి అమ్మడు ఒక దోమలతెర లాంటి కాస్ట్యూమ్ తో ఊహించిన విధంగా దర్శనమిచ్చింది. ఒక విధంగా ఆ డ్రెస్సింగ్ స్టైల్ ను చూసిన కొంతమంది ఇది లేటెస్ట్ ట్రెండింగ్ కు తగ్గట్టుగా చెడ్డి గ్యాంగ్ గర్ల్ తరహాలో ఉంది అని కామెంట్ చేస్తున్నారు. ఇక ఇలాంటి కామెంట్స్ ఉర్ఫీ పై రావడం కొత్తేమీ కాదు. చాలాసార్లు ఆమె ప్రతి ఫోటోలకు ఇలాంటి కామెంట్స్ అయితే కోకోల్లలుగా వస్తూనే ఉంటాయి.
కానీ వాటిని పట్టించుకోను అని నాకు నచ్చినట్లుగానే కనిపిస్తాను అని ఈ బ్యూటీ తెగేసి చెబుతోంది. ఇక సినిమా ఇండస్ట్రీలో కూడా ఆమెకు పెద్దగా అవకాశాలు అయితే రావడం లేదు. కానీ అవకాశాలు వస్తున్నా కూడా నేను చేయడం లేదు అని మంచి కంటెంట్ ఉన్న సినిమాలు వస్తేనే చేస్తానని ఉర్ఫీ జావేద్ ఒక ఇంటర్వ్యూలలో తెలియజేసింది. ఇక బిగ్ బాస్ తర్వాత ఆమె మొదలుపెట్టిన ఒక సినిమా అయితే మధ్యలోనే ఆగిపోయింది. కానీ ప్రస్తుతం మాత్రం రెండు మూడు ప్రాజెక్టులు చర్చలు దశలో ఉన్నట్లుగా ఈ బ్యూటీ చెప్పుకుంటుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.