Begin typing your search above and press return to search.
BB4 లీక్ : గత వారం సేవ్ అయిన ఈ వారం ఎలిమినేషన్ తప్పలేదు
By: Tupaki Desk | 5 Dec 2020 4:11 AM GMTగత వారంలోనే ఎలిమినేట్ అయిన అవినాష్ లక్కీగా ఎవిక్షన్ పాస్ ఉండటం వల్ల సేవ్ అయిన విషయం తెల్సిందే. పాస్ వల్ల సేవ్ అయిన అవినాష్ మళ్లీ ఈ వారం ఎలిమినేషన్ కు నామినేట్ అయ్యారు. ఈ వారం అతడు ప్రతి చిన్న విషయానికి కూడా కాస్త అతిగా రియాక్ట్ అవ్వడం ముఖ్యంగా మోనాల్ తన్నిన విషయం ఆ తర్వాత అరియానాతో చిన్న గొడవ వల్ల అవినాష్ బ్యాడ్ అయ్యాడు. పాల టాస్క్ విషయంలో ఆడ లేక ఇంకేదో అన్నట్లుగా బిగ్ బాస్ నే విమర్శించాడు. దాంతో ప్రేక్షకులు అతడిపై సానుభూతి చూపించడం పోయి కోపంతో ఓట్లు వేయలేదు అనిపిస్తుంది. అందుకే ఈ వారం అవినాష్ ఎలిమినేట్ అవ్వబోతున్నాడు అంటూ లీక్ వచ్చింది.
ఈవారం సోహెల్ మరియు అరియానా మినహా మిగిలిన అంతా కూడా నామినేట్ అయ్యారు. అందరిలోకి మోనాల్ మరియు హారిక లు వీక్ అయ్యి ఉంటారు అంటూ ప్రచారం జరిగింది. వీరిద్దరిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందనుకున్నారు. కాని అనూహ్యంగా బిగ్ బాస్ మరోసారి మోనాల్ ను సేవ్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. అవినాష్ ఎలిమినేషన్ కన్ఫర్మ అయ్యిందని ప్రచారం జరుగుతోంది. నేటి ఎపిసోడ్ లో ఇద్దరిని సేవ్ చేసి.. ఆదివారం ఎపిసోడ్‌లో అవినాష్ ను ఎలిమినేట్ చేస్తున్నట్లుగా నాగ్ ప్రకటించే అవకాశం ఉంది.
జబర్దస్త్ ను వదిలేసుకుని వచ్చాను అంటూ సింపతీ ని పొందేందుకు తీవ్రంగా ప్రయత్నించిన అవినాష్ లక్కీగా ఎక్కువ సార్లు నామినేషన్ లో ఉండకుండా వచ్చాడు. నామినేషన్ లో ఉన్న ప్రతి సారి ఆయనకు చుక్కలు కనిపించాయి. ఇంట్లో ఉన్న కంటెస్టెంట్స్ కు చాలా మంది కంటే నేను స్ట్రాంగ్ అంటూ అవినాష్ అనుకుంటూ వచ్చాడు. అది కూడా ఆయనకు మైనస్ అయ్యి ఉంటుందనిపిస్తుంది. మొత్తానికి అవినాష్ జర్నీ ముగిసిందనే వార్తలు వస్తున్నాయి. నేడు సాయంత్రం వరకు మరింత స్పష్టంగా ఎలిమినేషన్ విషయమై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.