Begin typing your search above and press return to search.
బిబి అప్డేట్.. క్వారెంటైన్ మొదలయ్యింది
By: Tupaki Desk | 14 Aug 2021 4:30 PM GMTబిగ్ బాస్ సీజన్ 5 ఎప్పు డు స్టార్ట్ అవుతుందా? అని ప్రేక్షకులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే షోకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నారు నిర్వాహకులు. తెలుగులో ప్రసారమయ్యే ఈ రియాలిటీ షో ఆల్రెడీ స్టార్ట్ కావాల్సి ఉంది. కానీ కరోనా పరిస్థితుల నేపథ్యంలో షో పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. అయితే, ఆగస్టు 14న సీజన్ 5 ప్రోమో రిలీజ్ అయింది. ప్రోమోలో నాగార్జున యాక్టివ్‌గా కనిపించారు. ‘చెప్పండి బోర్ డమ్‌కు గుడ్ బై.. వచ్చేస్తుంది బిగ్ బాస్ సీజన్ 5’ అని నాగార్జున తెలిపాడు. కాగా ‘బిగ్ బాస్ సీజన్ ఫైవ్’ కంటెస్టెంట్స్ క్వారంటైన్ అయినట్లు తెలుస్తోంది.
కరోనా థర్డ్ వేవ్ నేపథ్యంలో వారు క్వారంటైన్ అయ్యాకనే షోలో పార్టిసిపేట్ చేయాలని సూచించారట నిర్వాహకులు. యాంకర్స్, సినీ నటులు, బుల్లితెర నటులు, సీనియర్ నటులు ఈ షోలో పాల్గొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. కాగా, ‘సీజన్ ఫైవ్’ సెలక్టెడ్ కంటెస్టెంట్స్‌ను ఈ నెల 22న స్టార్ హోటల్‌లో క్వారంటైన్‌కు వెళ్లబోతున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే వారికి వ్యాక్సిన్ కూడా ఇవ్వనున్నారట. కొవిడ్ పరిస్థితులు నార్మల్ అయ్యాక రియాలిటీ షోను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ ఫస్ట్ వీక్‌లో ఈ రియాలిటీ షో ఎపిసోడ్స్ వైడ్‌గా టెలికాస్ట్ కానుంది. ఇక ఈ సీజన్‌కు టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ రియాలిటీ షోలో పార్టిసిపెంట్స్‌ను వంద రోజుల పాటు ఓ హౌజ్‌లో ఉంచి డిఫరెంట్ టాస్క్స్ ఇచ్చి గెలిచిన వారికి గిఫ్ట్స్ ఇస్తారు.
ఈ ‘బిగ్ బాస్’ షోలో పార్టిసిపెంట్స్ సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు అందరూ ఉంటారు. ‘సీజన్1’కు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించగా, ‘సీజన్2’కు నేచురల్ స్టార్ నాని హోస్ట్‌గా ఉన్నారు. ఇక ‘సీజన్ 3,4,5’కు నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ‘సీజన్ 4’ మధ్యలో ఓ ఎపిసోడ్‌కు అక్కినేని వారి కోడలు సమంత హోస్ట్‌గా వ్యవహరించింది. ‘సీజన్ 4’లో ‘మై విలేజ్ షో’తో పాపులర్ అయిన తెలంగాణ ఆత్మ గౌరవ పతాక గంగవ్వ పార్టిసిపేట్ చేసింది. అయితే, ఆరోగ్య సమస్యల రిత్యా మధ్యలోనే రియాలిటీ షో నుంచి బయటకు వచ్చింది గంగవ్వ. కాగా, చాలా మంది ఈ షోలో పార్టిసిపేట్ చేసిన తర్వాత బాగా పాపులర్ అయ్యారు. ఈ రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేసిన తర్వాత గుజరాతీ భామ మోనాల్ గజ్జర్ బుల్లితెర నుంచి వెండితెరపైకి వచ్చింది. సినీ ఇండస్ట్రీ నుంచి ఆమెను అవకాశాలు వరించాయి.