Begin typing your search above and press return to search.
'బింబిసార' 5వ రోజు, మొత్తం కలెక్షన్స్
By: Tupaki Desk | 10 Aug 2022 4:45 AM GMTకళ్యాణ్ రామ్ బింబిసార దూకుడు 5వ రోజు కూడా కంటిన్యూ అయ్యింది. తెలుగు రాష్ట్రాల్లో 5వ రోజు ఏకంగా 2.52 కోట్ల రూపాయల షేర్ ను రాబట్టింది. వీకెండ్స్ లో కాకుండా వీక్ డేస్ లో కూడా ఇంత భారీ వసూళ్లను రాబట్టడంతో బింబిసార సినిమా భారీ లాభాల దిశగా దూసుకు పోతుంది. మంగళవారం మొహరం పండుగ అవ్వడం కూడా ఈ సినిమాకు కలిసి వచ్చింది.
మొహరం సినిమా కారణంగా విద్యా సంస్థలతో పాటు ప్రభుత్వ సెలవు. దాంతో బింబిసార సినిమా యొక్క బాక్సాఫీస్ సందడి కంటిన్యూ అయ్యింది. నాల్గవ రోజుతో పోల్చితే అయిదవ రోజు వసూళ్లు మరింత ఎక్కువగా నమోదు అయ్యాయి అంటూ బాక్సాఫీస్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. కళ్యాణ్ రామ్ కెరీర్ లో ఇప్పటికే ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
బింబిసార సినిమా 13 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. అలాంటి బింబిసార అయిదు రోజులు పూర్తి అయ్యేప్పటికి 20.7 కోట్ల షేర్ ను రాబట్టి దాదాపుగా ఎనిమిది కోట్ల లాభాలను నిర్మాత మరియు బయ్యర్ల ఖాతాలో పడేలా చేసింది.
తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఏరియాల్లో కూడా ఇప్పటికే సినిమా బ్రేక్ ఈవెన్ సాధించి అన్ని ఏరియాల నుండి లాభాలు రావడం మొదలు అయ్యింది.
బింబిసార 5వ రోజు వసూళ్లు ఇలా ఉన్నాయి
నైజాం : 89 లక్షలు
వైజాగ్ ; 37 లక్షలు
సీడెడ్ : 62 లక్షలు
కృష్ణ : 14 లక్షలు
గుంటూరు : 17 లక్షలు
నెల్లూరు : 6 లక్షలు
ఈస్ట్ : 15 లక్షలు
వెస్ట్ : 11 లక్షలు
మొత్తం : 2.52 కోట్లు
తెలుగు రాష్ట్రాల్లో 5 రోజుల వసూళ్లు : రూ. 20.70 కోట్లు