Begin typing your search above and press return to search.
ఫోటో స్టొరీ: ఫ్లాష్ బ్యాక్.. బెంగాలి రసగుల్లా
By: Tupaki Desk | 25 July 2019 5:50 AM GMTమన సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. స్టార్ హీరోల సినిమాలలో ఫ్లాష్ బ్యాక్ వచ్చిందంటే చాలు ఏదో కత్తిలాంటి యాక్షన్ ఎపిసోడ్ ఉందని ప్రేక్షకులు ఫిక్స్ అయిపోతారు. సినిమాల్లోనే కాదు నిజ జీవితంలో కూడా ఒక్కోసారి మనం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళిపోతుంటాం. పాపం.. మన లాగే సీనియర్ బాలీవుడ్ బ్యూటీ బిపాషా బసు కూడా రీసెంట్ గా ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళిపోయింది.
దాదాపు యాభై బాలీవుడ్ చిత్రాల్లో నటించిన ఈ 40 ఏళ్ళ బ్యూటీ అప్పట్లో బికినీలకు కేరాఫ్ అడ్రెస్. అందుకే తాజాగా తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసి తన ఫస్ట్ బికినీ ఫోటో షూట్ గురించి గుర్తు చేసుకుంది. "టీనేజ్ మోడలింగ్ రోజుల్లో. ఎలి ఇండియా మ్యాగజైన్ కోసం నా మొదటి స్విమ్ సూట్. అదెంత ఫన్ షూట్ అనేది నాకింకా గుర్తుంది. ఎప్పుడూ నేను బికినీ బేబీనే. ఈ ఫోటోను తీసిన వారు నా డియర్ ఫ్రెండ్ ఫారోఖ్ ఛోటియా" అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ ఫోటో ఎలి మ్యాగజైన్ ఏప్రిల్ 1998 ఎడిషన్ కవర్ పేజిలో ప్రచురితమైంది. ఫోటో అదిరిపోయింది కదా? ఆ రేంజ్ లుక్స్.. హాట్ నెస్ ఉంది కాబట్టే బాలీవుడ్ లో మంటలు పెట్టగలిగింది. ఈ ఫోటోతో పాటు మరో టీనేజ్ మోడలింగ్ డేస్ ఫోటో కూడా అప్లోడ్ చేసింది.
ఈ ఫోటో పోస్ట్ చేసి ఇంకా గంట కూడా కాలేదు కానీ రెస్పాన్స్ మాత్రం సూపర్ గా ఉంది. "ఇంటర్నేషనల్ బ్యూటీ క్వీన్ లా ఉన్నావు".. "నిజమైన బెంగాలి రసగుల్లా".. "స్టన్నింగ్ బికినీ" అంటూ కామెంట్లు పెట్టారు. ప్రస్తుతం బిపాషా చేతిలో ఏమీ ఆఫర్లు లేవు కానీ భర్త కరణ్ సింగ్ గ్రోవర్ తో ఫుల్లుగా జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది.